ఫ్రాంక్ కాప్రా జూనియర్
ఫ్రాంక్ కాప్రా జూనియర్ | |
---|---|
జననం | ఫ్రాంక్ వార్నర్ కాప్రా 1934, మార్చి 20 లాస్ ఏంజలెస్, కాలిఫోర్నియా, యుఎస్ |
మరణం | 2007, డిసెంబరు 19 (వయస్సు 73) ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా |
ఇతర పేర్లు | కాప్రా, ఫ్రాంక్ వార్నర్ |
వృత్తి | సినిమా, టెలివిజన్ నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 969–2007 |
జీవిత భాగస్వామి | ప్రిసిల్లా ఆన్ పార్సన్
(m. 1958; div. 1984)డెబోరా లూయిస్ స్ప్రంట్
(m. 1986) |
పిల్లలు | 3 |
ఫ్రాంక్ వార్నర్ కాప్రా (1934, మార్చి 20 – 2007, డిసెంబరు 19) అమెరికన్ సినిమా, టెలివిజన్ నిర్మాత. సినిమా దర్శకుడు ఫ్రాంక్ కాప్రా, అతని రెండవ భార్య లూసిల్లే వార్నర్‌ల ముగ్గురు పిల్లలలో ఇతను ఒకడు. ఇతడిని ఫ్రాంక్ కాప్రా జూనియర్ అని పిలుస్తారు. ఫ్రాంక్ జూనియర్ కుమారులు ఫ్రాంక్ కాప్రా III, జోనాథన్ కాప్రాలు సహాయ దర్శకులుగా ఉన్నారు.
జననం
[మార్చు]ఫ్రాంక్ వార్నర్ కాప్రా 1934, మార్చి 20న యుఎస్, కాలిఫోర్నియా, లాస్ ఏంజలెస్లో జన్మించాడు.
సినిమాలు
[మార్చు]- మార్క్ ట్వైన్స్ గ్రేటెస్ట్ అడ్వెంచర్: 'ఇట్స్ ఎ మేటర్ ఆఫ్ టైమ్' (2005) (ప్రీ-ప్రొడక్షన్; నిర్మాత)
- క్వీన్ సిటీ బ్లోఅవుట్ (2003) (ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్)
- వాటర్ ప్రూఫ్ (2000) (నిర్మాత)
- డెత్ బిఫోర్ డిషనోర్ (1987) (ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్)
- మేరీ (1985) (నిర్మాత)
- ఫైర్స్టార్టర్ (1984) (నిర్మాత)
- ది సెడక్షన్ (1982) (ఎగ్జిక్యూటివ్ నిర్మాత)
- వైస్ స్క్వాడ్ (1982) (ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్)
- హై హోప్స్: ది కాప్రా ఇయర్స్ (1981) (నిర్మాత)
- ఎన్ ఐ ఫర్ ఎన్ ఐ (1981) (నిర్మాత)
- ది బ్లాక్ మార్బుల్ (1980) (నిర్మాత)
- బార్న్ అగేన్ (1978) (నిర్మాత)
- బిల్లీ జాక్ గోస్ టు వాషింగ్టన్ (1977) (నిర్మాత)
- ట్రాప్డ్ బినీత్ ది సీ (1974) (TV) (నిర్మాత)
- బాటిల్ ఫర్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (1973) (అసోసియేట్ నిర్మాత)
- టామ్ సాయర్ (1973/I) (అసోసియేట్ నిర్మాత)
- కాంక్వెస్ట్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (1972) (అసోసియేట్ నిర్మాత)
- ప్లే ఇట్ ఎగైన్, సామ్ (1972) (అసోసియేట్ నిర్మాత)
- ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ నుండి ఎస్కేప్ (1971) (అసోసియేట్ నిర్మాత)
- మెరూన్డ్ (1969) (అసోసియేట్ నిర్మాత)
ఇతర వివరాలు
[మార్చు]కాప్రా జూనియర్ తను మరణించే సమయంలో ఈయుఈ/స్క్రీన్ జెమ్స్ స్టూడియో అధ్యక్షుడిగా ఉన్నాడు. 1980ల మధ్యలో విల్మింగ్టన్, నార్త్ కరోలినాలో కనుగొనడంలో సహాయం చేశాడు. నార్త్ కరోలినా ఫిల్మ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశాడు.
మరణం
[మార్చు]కాప్రా జూనియర్ తన 73 సంవత్సరాల వయస్సులో ప్రొస్టేట్ క్యాన్సర్‌తో 2007, డిసెంబరు 19న ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలోని ఒక ఆసుపత్రిలో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ఫాక్స్, మార్గాలిట్. "ఫ్రాంక్ కాప్రా జూనియర్, మూవీ , టీవీ ప్రొడ్యూసర్, డైస్ ఎట్ 73", న్యూయార్క్ టైమ్స్. 2007 డిసెంబరు 22.