Jump to content

ఫ్రాంక్ బేలీ

వికీపీడియా నుండి
ఫ్రాంక్ బేలీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1860-08-09)1860 ఆగస్టు 9
న్యూ ప్లైమౌత్, న్యూజిలాండ్
మరణించిన తేదీ1948 November 23(1948-11-23) (వయసు: 88)
ఆక్లాండ్, న్యూజిలాండ్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1882/83తారానకి
మూలం: ESPNcricinfo, 27 June 2016

ఫ్రాంక్ బేలీ (1860, ఆగస్టు 9 – 1948, నవంబరు 23) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. అతను 1882/83లో తారానకి తరపున ఒక ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.[1][2]

అతను క్రికెట్, రగ్బీలో తారానకి ప్రాతినిధ్యం వహించిన ఆరుగురు సోదరులలో ఒకడు, వీరిలో:

  • ఆల్‍ఫ్రెడ్ బేలీ (1866–1901), తారానకి క్రికెట్, రగ్బీ ప్రతినిధి. న్యూజిలాండ్ రగ్బీ ప్రతినిధి, కెప్టెన్.
  • జార్జ్ బేలీ (1856–1938), తారానకి క్రికెట్, రగ్బీ ప్రతినిధి. తారానకి, న్యూజిలాండ్ రగ్బీ యూనియన్ అధ్యక్షుడు.
  • హ్యారీ బేలీ (1862–1935), తారానకి క్రికెట్ ప్రతినిధి.
  • వాల్టర్ బేలీ (1869–1950), తారానకి, న్యూజిలాండ్ రగ్బీ ప్రతినిధి.

మూలాలు

[మార్చు]
  1. "Frank Bayly". ESPN Cricinfo. Retrieved 27 June 2016.
  2. "Frank Bayly". Cricket Archive. Retrieved 27 June 2016.

బాహ్య లింకులు

[మార్చు]