Jump to content

ఫ్రెడ్డీ దారువాలా

వికీపీడియా నుండి
ఫ్రెడ్డీ దారువాలా
2014లో జరిగిన హాలిడే కార్యక్రమంలో దారువాలా[1]
జననం
ఫర్హాద్ దారువాలా

(1984-05-12) 1984 మే 12 (వయసు: 41)
జాతీయత భారతీయుడు
వృత్తి
  • నటుడు
  • మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2013–ప్రస్తుతం
ఎత్తు1.83 m (6 ft 0 in)
భాగస్వామిక్రిస్టల్ వరియావా
పిల్లలు2

ఫ్రెడ్డీ దారువాలా (జననం 12 మే 1984) భారతీయ మోడల్,[2] నటుడు, ఆయన ప్రధానంగా హిందీ సినిమాలలో పని చేస్తాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఫ్రెడ్డీ దరువాలా 1984 మే 12న గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించాడు. ఆయన పార్సీ గుజరాతీ సంతతికి చెందినవాడు.

ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీని కలిగి ఉన్నాడు.

దరువాలా డా. క్రిస్టల్ వరియావా వివాహం చేసుకున్నాడు,[3] వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.[4]

కెరీర్

[మార్చు]

ఆయన 2014లో హాలిడే సినిమాతో సినీరంగ ప్రవేశం చేశాడు.[5] 2019లో జీ థ్రిల్లర్ సిరీస్ పాయిజన్ లో అర్బాజ్ ఖాన్, రియా సేన్ లతో కలిసి నటించాడు.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2014 హాలిడే స్లీపర్ సెల్ నాయకుడు [6]
2016 ఫోర్స్ 2 హరీష్ అతిధి పాత్రలో[7][8]
2017 కమాండో 2 ACP బక్తవర్ ఖాన్ [9]
రచన నో డబ్బో డబ్బు గుజరాతీ సినిమా
2018 టచ్ చేసి చూడు ఇర్ఫాన్ లాలా తెలుగు సినిమా
రేస్ 3 రాణా సింఘా
సూర్యాంశ్ కరణ్ రాణా గుజరాతీ సినిమా
2023 ఛత్రపతి భైరవ్ సోలంకి

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర వేదిక గమనికలు
2019 పాయిజన్ డిఎస్పీ విక్రమ్ జీ5 [10][11]
2022 ధారావి బ్యాంక్ మహేష్ MX ప్లేయర్
2022–ప్రస్తుతం క్రాక్‌డౌన్ ఉగ్రవాది అబూ ఖలీల్/మతీన్ జియో సినిమా
2023 ఇన్స్పెక్టర్ అవినాష్ హోం మంత్రి
2026 తస్కరీ రాహుల్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్

మ్యూజిక్ వీడియోలు

[మార్చు]
సంవత్సరం పేరు కళాకారుడు (లు) మూ
2023 సాది గాలి 2.0 జారా యెస్మిన్

మూలాలు

[మార్చు]
  1. "Farhad Daruwala: Everyone wants to be the hero". The Times of India. 17 June 2014. Archived from the original on 5 February 2026. Retrieved 5 February 2026.
  2. ""Models have a shelf life"" (in ఇంగ్లీష్). Filmfare. 3 September 2014. Archived from the original on 5 February 2026. Retrieved 5 February 2026.
  3. Mukherjee, Shreya (4 July 2017). "Freddy Daruwala: I'm not comfortable talking about my wife and family". Hindustan Times. Retrieved 16 August 2020.
  4. "EXCLUSIVE! Freddy Daruwala becomes father for the second time - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 17 September 2020. Retrieved 15 July 2021.
  5. "Positive about his negative roles" (in Indian English). The Hindu. 31 January 2018. Archived from the original on 5 February 2026. Retrieved 5 February 2026.
  6. "Freddy Daruwala – the new villain in Akshay Kumar's career". Joginder Tuteja. GlamSham.com. 15 February 2014.
  7. "Freddy Daruwala and John Abraham share a lot in common - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 29 January 2017. Retrieved 15 July 2021.
  8. "Freddy Daruwala to have a special cameo in 'Force 2' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 29 January 2017. Retrieved 15 July 2021.
  9. "Freddy Daruwala and Esha Gupta are the villains of Commando 2 : Bollywood News - Bollywood Hungama". Bollywood Hungama (in ఇంగ్లీష్). 16 May 2016. Retrieved 15 July 2021.
  10. "ZEE5 unveils its latest original series 'Poison'". TelevisionPost (in అమెరికన్ ఇంగ్లీష్). 5 April 2019. Archived from the original on 18 June 2019. Retrieved 18 June 2019.
  11. "Arbaaz Khan returns as the baddie with ZEE5 original 'Poison'". DNA India (in ఇంగ్లీష్). 18 April 2019. Retrieved 18 June 2019.

బయటి లింకులు

[మార్చు]