ఫ్లాస్టిక్ కాలుష్యం
Jump to navigation
Jump to search
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
ఫ్లాస్టిక్ కాలుష్యం[మార్చు]
ప్లాస్టిక్ సంచులు ప్రాణాంతకంగా ఉంటాయి. ప్లాస్టిక్ ప్రతీ సంవత్సరంయాదృచ్ఛిక పేజీ కనీసం 2 మిలియన్ల పక్షులు, తిమింగలాలు, డాల్ఫిన్లు, సీల్స్, సీల్ సింహాలు, తాబేళ్ల మరణానికి కారణమౌతోంది.
సముద్రంలో తేలియాడే చెత్తలో 90% ప్లాస్టిక్కే. 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ మహా సముద్రాలలో చేరింది. ప్రతి మూడు సంవత్సరాలకు ఈ చెత్త రెట్టింపు అవుతోంది.
ఫ్లాస్టిక్ వస్తువుల శిథిలం[మార్చు]
ప్లాస్టిక్ తీవ్రమైన వాతావరణం కాలుష్యం కలిగిస్తుంది. ఒక ప్లాస్టిక్ పాల కూజా శిథిలం కావడానికి 1 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఒక ప్లాస్టిక్ కప్పు శిథిలం కావడానికి 50 నుండి 80 సంవత్సరాలు పడుతుంది.
నివారణ మార్గాలు[మార్చు]
కొన్ని నివారణ మార్గాలు:
- ఈ ప్రాణాంతకమైన ప్రమాదము నుండి రక్షణ ఉత్తమ మార్గం ప్రజలే. జీవశైధిల్య సంచులు వాడి ఈ ప్రమాఅదాన్ని నివారించవచ్చు.
- ప్లాస్టిక్ సంచులకు బదులు మన్నికైన, మరల మరల ఉపయోగించగల జనపనార సంచులు లేదా కాన్వాస్ సంచులను వాడవచ్చు.
- తయారీ సంస్థలు బ్రౌన్ పేపర్ లేదా ఆకర్షణీయ డబ్బాలు లేదా ఇతర ప్యాకేజింగ్ ప్రత్యామ్నాయాలను కనుగొనాలి.
- దుకాణాల్లో చెకౌట్ కౌంటర్ల వద్ద ప్లాస్టిక్ సంచుల స్థానంలో కాగితం లేదా జనపనార సంచులు వాడాలి.'''''
- ప్లాస్టిక్ గ్లాస్ ల కు బదులు కాగితపు గ్లాస్ లు వాడుట.