ఫ్లోరిడా హిందూ దేవాలయం
Jump to navigation
Jump to search
ఫ్లోరిడా హిందూ దేవాలయం | |
---|---|
ఫ్లోరిడా హిందూ దేవాలయం | |
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 28°02′39″N 82°32′10″W / 28.04427°N 82.53622°W |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం | ఫ్లోరిడా |
స్థలం | టంపా |
సంస్కృతి | |
ముఖ్యమైన పర్వాలు | మహాశివరాత్రి, వైంకుంఠ ఏకాదశి, వినాయకచవితి, నవరాత్రి, జన్మాస్టమి, దీపావళి |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | అధునాతన హిందూ దేవాలయ శైలీ |
దేవాలయాల సంఖ్య | 1 |
చరిత్ర, నిర్వహణ | |
స్థాపితం | 1996 |
వెబ్‌సైట్ | http://www.htfl.org/ |
ఫ్లోరిడా హిందూ దేవాలయం, ఫ్లోరిడాలోని టంపా ప్రాంతంలో ఉన్న హిందూ దేవాలయం, సాంస్కృతిక కేంద్రం.
చరిత్ర
[మార్చు]1983లో ఫ్లోరిడాలోని టంపాలో హిందూ దేవాలయం ఆఫ్ ఫ్లోరిడా సంస్థ స్థాపించబడింది.[1] 1989లో ఈ సంస్థ టంపా అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉత్తరాన పదిమైళ్ల దూరంలో కొంత భూమిని కొనుగోలు చేసింది.[1][2] 1994లో ప్రారంభమైన దేవాలయ నిర్మాణం, 1996లో పూర్తయింది.[1] 1996లో మహా కుంభాభిషేకం, దేవతా విగ్రహ ప్రతిష్ఠతో దేవాలయ ప్రారంభోత్సవం జరిగింది.[1][2][3] దేవాలయం ప్రారంభమైన తరువాత ఆరు సంవత్సరాల నిరంతర నిర్మాణం తర్వాత, ఆలయ బయటి గోడలపైన శిల్పాలు, ఇతర శిల్పాలు పూర్తయ్యాయి.[4]
దేవాలయ కొలతలు
[మార్చు]70 అడుగుల ఎత్తులో 14,573 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ దేవాలయం నిర్మించబడింది.[5][6] చెన్నైకి చెందిన ముత్తయ్య స్థపతి, ఇతర కళాకారులచే దేవాలయ రాజగోపురం నిర్మించబడింది.[6]
ఇతర దేవాలయాలు
[మార్చు]టంపాలోని ఇతర భారతీయ దేవాలయాలు:[5]
- టంపా బేలోని అంబాజీ దేవాలయం
- శ్రీ స్వామినారాయణ దేవాలయం
- జైన దేవాలయం
- సనాతన దేవాలయం
- శ్రీ మరియమ్మన్ కాళి దేవాలయం
- శ్రీ రాధా కృష్ణ దేవాలయం
- శ్రీ సరస్వతీ దేవి దేవాలయం
- విష్ణు దేవాలయం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 "History of Hindu Temple of Florida". Hindu Temple of Florida.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 2.0 2.1 "Hindu Temple of Florida". Atlas Obscura.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Whitman, Sarah. "Hindu Temple of Florida welcomes all peace seekers in Tampa". Tampa Bay Times.
- ↑ Scott, Larissa (25 June 2021). "Hindu Temple of Florida celebrates 25 years in Carrollwood". ABC Action News.
- ↑ 5.0 5.1 Saundra, Amrhein. "A Look at Indian & Hindu Temples in Tampa Bay". Visit Florida.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 6.0 6.1 Kay, Sheryl (24 October 2005). "A glorious gateway". Tampa Bay Times.