బంగారం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారం
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం ధరణి
నిర్మాణం ఏ. ఎం. రత్నం
రచన ధరణి
ఆకుల శివ
తారాగణం పవన్ కళ్యాణ్,
మీరా చోప్రా,
అశుతోష్ రాణా,
రాజా,
రీమాసేన్,
రఘుబాబు
సంగీతం విద్యాసాగర్
ఛాయాగ్రహణం గోపీనాధ్
కూర్పు వి.టి.విజయన్
నిర్మాణ సంస్థ శ్రీ సూర్య మూవీస్
పంపిణీ శ్రీ సూర్య మూవీస్
విడుదల తేదీ మే 3, 2006
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

బంగారం 2006లో ధరణి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. పవన్ కల్యాణ్, మీరా చోప్రా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

కథ[మార్చు]

టివి జర్నలిస్టు బంగారం ఎప్పటికైనా బి. బి. సి లో పనిచేయాలని కలలు కంటూ ఉంటాడు. అందుకోసం ఎంతటి సాహసాలైనా చేస్తుంటాడు.

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలున్నాయి. విద్యాసాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. భువనచంద్ర అయిదు పాటలు రాయగా, సాహితి ఒక పాట రాశాడు.

జై శంభో శంభో, రచన: భువన చంద్ర, గానం.టిప్పు, మిర్చిఅజయ్ , ధరణి

ఎగిరే చిలకమ్మా , రచన: భువన చంద్ర,గానం.ఉదిత్ నారాయణ , అనురాధ శ్రీరామ్

రా రా బంగారం , రచన: భువన చంద్ర, గానం.టీప్పు , మాణిక్య వినాయగం

మారో మస్తి మారో , రచన: భువన చంద్ర, గానం.శుక్విందర్ సింగ్ , అనురాధ శ్రీరామ్

రా రా బంగారం (రీమిక్స్) రచన: భువన చంద్ర గానం.ప్రవీణ్ మణి , హేచ్. శ్రీధర్

చెడుగుదంటే , రచన: సాహితీ, గానం.కె.కె , అనురాధ శ్రీరామ్, సాహితీ, ధరణి.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.

బయటి లంకెలు[మార్చు]