బంగారం (సినిమా)
బంగారం (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ధరణి |
---|---|
నిర్మాణం | ఏ. ఎం. రత్నం |
రచన | ధరణి ఆకుల శివ |
తారాగణం | పవన్ కళ్యాణ్, మీరా చోప్రా, అశుతోష్ రాణా, రాజా, రీమాసేన్, రఘుబాబు |
సంగీతం | విద్యాసాగర్ |
ఛాయాగ్రహణం | గోపీనాధ్ |
కూర్పు | వి.టి.విజయన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సూర్య మూవీస్ |
పంపిణీ | శ్రీ సూర్య మూవీస్ |
విడుదల తేదీ | మే 3, 2006 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
బంగారం 2006లో ధరణి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. పవన్ కల్యాణ్, మీరా చోప్రా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
కథ
[మార్చు]టివి జర్నలిస్టు బంగారం ఎప్పటికైనా బి. బి. సి లో పనిచేయాలని కలలు కంటూ ఉంటాడు. అందుకోసం ఎంతటి సాహసాలైనా చేస్తుంటాడు.
నటవర్గం
[మార్చు]- టీవీ జర్నలిస్టు బంగారం గా పవన్ కళ్యాణ్
- సంధ్య గా మీరా చోప్రా[1]
- వింధ్య గా సనూష
- భూమా రెడ్డి గా అశుతోష్ రాణా
- పెద్దిరెడ్డి గా ముకేష్ రిషి
- శ్రీధర్ రావు గా కొండ రెడ్డి
- వినయ్ గా రాజా
- రిపోర్టర్ గా రీమా సేన్
- తనికెళ్ళ భరణి
- రఘు బాబు
- ఆలీ
- వేణుమాధవ్
- విన్సెంట్ అశోకన్
- శ్రీనివాస రెడ్డి
- సంతోషి
- షకీలా
- ఎ.వి. ఎస్.
- కరాటే రాజా
- ఎమ్.ఎస్. నారాయణ
- ఎల్. బి. శ్రీరామ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- మదన్ బాబ్
- వెల్లాయి సుబ్బయ్య
- త్రిష
- రచన మౌర్య ఐటెం సాంగ్
సాంకేతికవర్గం
[మార్చు]పాటలు
[మార్చు]ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలున్నాయి. విద్యాసాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు. భువనచంద్ర అయిదు పాటలు రాయగా, సాహితి ఒక పాట రాశాడు.
జై శంభో శంభో, రచన: భువన చంద్ర, గానం.టిప్పు, మిర్చిఅజయ్ , ధరణి
ఎగిరే చిలకమ్మా , రచన: భువన చంద్ర,గానం.ఉదిత్ నారాయణ , అనురాధ శ్రీరామ్
రా రా బంగారం , రచన: భువన చంద్ర, గానం.టీప్పు , మాణిక్య వినాయగం
మారో మస్తి మారో , రచన: భువన చంద్ర, గానం.శుక్విందర్ సింగ్ , అనురాధ శ్రీరామ్
రా రా బంగారం (రీమిక్స్) రచన: భువన చంద్ర గానం.ప్రవీణ్ మణి , హేచ్. శ్రీధర్
చెడుగుదంటే , రచన: సాహితీ, గానం.కె.కె , అనురాధ శ్రీరామ్, సాహితీ, ధరణి.
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.