బంగారుతల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారుతల్లి
(1971 తెలుగు సినిమా)
Bangaru Thalli (1971).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం తాపీ చాణక్య
నిర్మాణం చేగొండి హరిబాబు
నాచు శేషగిరిరావు
తారాగణం కృష్ణంరాజు,
జమున
జగ్గయ్య
శోభన్ బాబు
వెన్నిరాడై నిర్మల
నాగభూషణం
సంగీతం ఎస్. రాజేశ్వరరావు
ఛాయాగ్రహణం పి.ఎస్.సుందరం
నిర్మాణ సంస్థ బాబుపిక్చర్స్
భాష తెలుగు

బంగారుతల్లి హిందీ సినిమా మదర్ ఇండియా ఆధారంగా తాపీ చాణక్య దర్శకత్వంలో నిర్మించబడిన తెలుగు సినిమా.

పాటలు[మార్చు]

  1. ఇనాళ్ళు లేని సిగ్గు ఇపుడెందుకే .. పెళ్ళంటె గుండెల్లో - ఘంటసాల, ఎస్. జానకి - రచన: డా॥ సినారె
  2. ఝణక్ ఝణక్ ఝణ చెల్ చెల్ బండి - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
  3. ధన్యవే బంగారు తల్లీ మట్టిగడ్డను ముద్దు బిడ్డగా (శ్లోకం) - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు
  4. పల్లెసీమ మన పంటసీమ - ఘంటసాల, పి.సుశీల, పిఠాపురం, స్వర్ణలత బృందం - రచన: దాశరథి
  5. బంగరు తల్లి పండిందోయి పంటల పండుగ - సుశీల, ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
  6. శ్రమించే రైతుల జీవాలే - ఘంటసాల - రచన: శ్రీశ్రీ

మూలాలు[మార్చు]