బంగారు కానుక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1982 లో విడుదలైన బంగారు కానుక చిత్రం వి.మధుసూదనరావు దర్శకత్వo లో అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి , సుజాత , రంగనాథ్,గుమ్మడి , నటించిన చక్కని కుటుంబకథా చిత్రం . ఈచిత్రం ఇరుమళర్ గల్ అనే తమిళ చిత్రానికీ రీమేక్ .ఈచిత్రానికి సంగీతం మాధవపెద్ది సత్యం సమకూర్చారు .

బంగారు కానుక
(1982 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి.మధుసూధనరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
శ్రీదేవి,
రంగనాథ్
సంగీతం మాధవపెద్ది సత్యం
భాష తెలుగు

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఏదోగా ఉంది ఏదో అడగాలని ఉంది ఏదో కావాలని తెలియని - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  2. కసురుకున్న కళ్ళది గసరకాయ వేళది ఏమంటాదో ఏమో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  3. తామర పువ్వంటి తమ్ముడు కావాలా చామంతి పువ్వంటి చెల్లాయి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  4. నడకా హంసద్వని రాగమా అది నడుమా గగనంలో కుసుమమా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
  5. నోచిన నోముకు ఫలము చేసిన పూజకు వరము - పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  6. మందారాలే మురిపించే మధు మకరందాలే కురిపించె - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]