బంగారు మనసులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారు మనసులు
(1973 తెలుగు సినిమా)
Bangarumanasulu.jpg
దర్శకత్వం కె.ఎస్.రెడ్డి
తారాగణం సత్యనారాయణ,
జమున
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ కె.ఎస్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

బంగారు మనసులు 1973, ఏప్రిల్ 28న విడుదలైన తెలుగు సినిమా.

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  • నవ్వుతు నువ్వుండాలి, మీ నాన్న మది నిండాలి, నిన్నుగన్న తల్లి ఆశలేపండగా - పి.సుశీల - రచన:సినారె
  • ఇస్త్రీ ఇస్త్రీ ఇస్త్రీ ఇదేర బస్తీ ఇస్త్రీ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: కొసరాజు
  • నను మొదటిసారి నువు చూడగానే ఏమనుకున్నావు - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి - రచన:రాజశ్రీ
  • నా పేరే చలాకి బుల్ బుల్ నను జూస్తే నీ గుండె జిల్ జిల్ - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన:ఆరుద్ర
  • ఆడించేదీ పాడించేదీ నీవేనురా దేవా - పి.సుశీల - రచన:రాజశ్రీ
  • పూలోయమ్మ మల్లెపూలోయమ్మ గులాబి పూలోయమ్మ - పి.సుశీల - రచన:సినారె

కథా సంగ్రహం[మార్చు]

మూలాలు[మార్చు]

  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.

బయటి లింకులు[మార్చు]