Coordinates: 17°25′31″N 77°45′59″E / 17.425339°N 77.766495°E / 17.425339; 77.766495

బంట్వారం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంట్వారం మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, బంట్వారం మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, బంట్వారం మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, బంట్వారం మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°25′31″N 77°45′59″E / 17.425339°N 77.766495°E / 17.425339; 77.766495
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం బంట్వారం
గ్రామాలు 12
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 33,159
 - పురుషులు 16,533
 - స్త్రీలు 16,626
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.34%
 - పురుషులు 55.13%
 - స్త్రీలు 31.47%
పిన్‌కోడ్ 501106

బంట్వారం మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాకు, చెందిన మండలం.[1] బంట్వారం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన తాండూరు నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. హైదరాబాదుకు 54 కి.మీ. దూరంలోవున్నది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

గణాంక వివరాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 33,159 - పురుషులు 16,533 - స్త్రీలు 16,626. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 95 చ.కి.మీ. కాగా, జనాభా 18,229. జనాభాలో పురుషులు 9,073 కాగా, స్త్రీల సంఖ్య 9,156. మండలంలో 4,299 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు[మార్చు]

దక్షిణాన పెద్దేముల్ మండలం, ధరూర్ మండలం, ఉత్తరం మర్పల్లి మండలం, కోహిర్ మండలం

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. బోపన్వారం
  2. తురుమామిడి
  3. బంట్వారం
  4. నాగారం
  5. రొంపల్లి
  6. మంగ్రాస్‌పల్లి
  7. సుల్తాన్‌పూర్
  8. నూరుల్లాపూర్
  9. యాచారం
  10. సొమారం.యమ్
  11. మాధవాపూర్
  12. సల్బతాపూర్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]