బండ్లగూడ (ఉప్పల్ మండలం)
Appearance
బండ్లగూడ | |
---|---|
సమీపప్రాంతాలు | |
Coordinates: 17°22′25″N 78°34′07″E / 17.373576°N 78.568726°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500068 |
Vehicle registration | టి.ఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
బండ్లగూడ, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలం మండలంలోని పట్టణ ప్రాంతం.[1]
సమీప ప్రాంతాలు
[మార్చు]నాగోల్, కృషి నగర్, సరూర్ నగర్, లలిత నగర్ మొదలైన ప్రాంతాలు సమీపంలో ఉన్నాయి.[2]
రవాణా వ్యవస్థ
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బండ్లగూడ మీదుగా నగరంలోని కాళిమందిర్, సికింద్రాబాద్, జయపురి కాలనీ, అఫ్జల్‌గంజ్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నాంపల్లి మొదలైన ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది.[3]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- సాయిబాబా దేవాలయం
- హనుమాన్ దేవాలయం
- కుతుబ్ షాహి మసీదు
- మసీదు ఇ గఫూరియా
విద్యాసంస్థలు
[మార్చు]- లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాల
- శ్రీ చైతన్య జూనియర్ కళాశాల
- డిస్నీ ల్యాండ్ హైస్కూల్
- విజ్ఞాన్ హైస్కూల్
- అరబిందో మోడల్ స్కూల్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Bandlaguda Road, Geological Survey Of India Colony, Nagole Locality". www.onefivenine.com. Retrieved 2021-07-09.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-09.