Jump to content

బందా (అయోమయనివృత్తి)

వికీపీడియా నుండి
(బందా నుండి దారిమార్పు చెందింది)

ఇంటి పేరు

[మార్చు]

బందా తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు. వీరు ఆరువేల నియోగులు. ఈ వంశస్థులు పూర్వం చేసిన వృత్తిని అనుసరించి ఈ ఇంటిపేరు ఏర్పడింది. దేవాలయ నిర్వహణలో బందా అన్నది ఒక ఉద్యోగ బాధ్యత కాగా ఆ ఉద్యోగం వీరు పారంపర్యంగా చేయడం వల్ల ఈ ఇంటిపేరు వచ్చింది.[1]

  1. భరద్వాజస గోత్రం
  2. అగ్ని వైవస్వతస గోత్రం
కొందరు వ్యక్తులు

మూలాలు

[మార్చు]
  1. యార్లగడ్డ, బాలగంగాధరరావు. "తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు – Page 3 – ఈమాట". Retrieved 2018-01-12. {{cite journal}}: Cite journal requires |journal= (help)