బంధం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంధం
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం శోభన్ బాబు ,
రాధిక శరత్‌కుమార్,
కె.విజయ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఎ.వి.యం. ప్రొడక్షన్స్
భాష తెలుగు

బంధం 1986 జూలై 19న విడుదలైన తెలుగు సినిమా. ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ పతాకం కింద ఎం.కుమారన్, పద్మ కుమారన్, కె.షణ్ముగం లు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

సాంకేతిక వర్గం[మార్చు]

  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణం, పి.సుశీల, లలితా సాగరి, నాగూర్ బాబు
  • కళ: బి.నాగరాజన్
  • నృత్యాలు: తార
  • స్టంట్స్: పరమశివం
  • సహ దర్శకుడు: కృష్ణమోహన్
  • మూలకథ: ఎస్.నారాయణస్వామి
  • స్క్రీన్ ప్లే: ఎ.వి.ఎం.స్టోరీ డిపార్టుమెంటు
  • కూర్పు: డి.రాజగోపాల్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: డి.డి.ప్రసాద్
  • సంగీతం: చక్రవర్తి
  • దర్శకత్వం : రాజాచంద్ర

మూలాలు[మార్చు]

  1. "Bandham (1986)". Indiancine.ma. Retrieved 2022-11-13.

బాహ్య లంకెలు[మార్చు]