బకాసుర రెస్టారెంట్
స్వరూపం
| బకాసుర రెస్టారెంట్ | |
|---|---|
| దర్శకత్వం | ఎస్ జె శివ |
| రచన | ఎస్ జె శివ |
| నిర్మాత | లక్ష్మయ్య ఆచారి, జనార్ధన ఆచారి |
| తారాగణం | ప్రవీణ్, హర్ష చెముడు, గరుడ రామ్, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగర్ |
| ఛాయాగ్రహణం | బాల సరస్వతి |
| కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
| సంగీతం | వికాస్ బాడిస |
నిర్మాణ సంస్థ | ఎస్ జ్ మూవీస్ |
విడుదల తేదీ | ఆగష్టు 8, 2025 |
| దేశం | భారత్ |
| భాష | తెలుగు |
బకాసుర రెస్టారెంట్ 2025లో విడుదలైన సినిమా. ఎస్‌జే మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మించిన ఈ సినిమాకు ఎస్‌జే శివ దర్శకత్వం వహించాడు. ప్రవీణ్, హర్ష చెముడు, గరుడ రామ్, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ట్రైలర్‌ను మే 16న విడుదల చేసి,[1] సినిమాను ఆగష్టు 8న విడుదల చేశారు.[2]
ఈ సినిమా సెప్టెంబర్ 12 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
నటీనటులు
[మార్చు]- ప్రవీణ్[4]
- హర్ష చెముడు[5]
- గరుడ రామ్
- కృష్ణ భగవాన్
- శ్రీకాంత్ అయ్యంగర్
- షైనింగ్ ఫణి
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, మాటలు, చిత్రానువాదం, దర్శకత్వం - ఎస్ జె శివ [6]
- నిర్మాత - లక్ష్మయ్య ఆచారి, జనార్ధన ఆచారి
- ఛాయాగ్రహణం - బాల సరస్వతి
- సంగీతం - వికాస్ బాడిస
- ఎడిటింగ్ - మార్తాండ్ కె. వెంకటేష్
మూలాలు
[మార్చు]- ↑ "హిలేరియస్‌గా 'భకాసుర రెస్టారెంట్' ట్రైలర్". NT News. 17 May 2025. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
- ↑ "'బకాసుర రెస్టారెంట్' ఎలా ఉందంటే." Chitrajyothy. 8 August 2025. Archived from the original on 8 August 2025. Retrieved 8 August 2025.
- ↑ "సైలైంట్‌గా.. ఓటీటీకి బకాసుర రెస్టారెంట్". Chitrajyothy. 7 September 2025. Archived from the original on 8 September 2025. Retrieved 8 September 2025.
- ↑ ABN (2025-05-03). "Bakasura Restaurant Movie: కామెడీ ఎంటర్‌టైనర్ | Bakasura Restaurant First Look Released Comedy Film Starring Praveen". Chitrajyothy Telugu News. Retrieved 2025-05-31.
- ↑ techteam (2025-05-02). "Bakasura Restaurant: కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న బకాసుర రెస్టారెంట్". Latest Telugu News | తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Times (in ఇంగ్లీష్). Retrieved 2025-05-31.
- ↑ Harsh, B. H. (2025-05-17). "Bakasura Restaurant trailer: A bunch of underdogs struggle to handle a gluttonous demon in the upcoming comedy". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-05-31.