బక్సార్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Buxar జిల్లా
बक्सर ज़िला
Bihar జిల్లాలు
Bihar రాష్ట్రంలో Buxar యొక్క స్థానాన్ని సూచించే పటం
Bihar రాష్ట్రంలో Buxar యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Bihar
డివిజన్ Patna
ముఖ్యపట్టణం Buxar
ప్రభుత్వ
 • లోకసభ నియోకవర్గాలు Buxar
విస్తీర్ణం
 • మొత్తం 1,624
జనాభా (2011)
 • మొత్తం 1
 • సాంద్రత 1
జనగణాంకాలు
 • అక్షరాస్యత 71.77 per cent
 • లింగ నిష్పత్తి 922
ప్రధాన రహదారులు NH 84
Website అధికారిక వెబ్‌సైటు

బీహార్ రాష్ట్ర 38 జిల్లాలలో బక్సర్ జిల్లా ఒకటి. బక్సర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

చరిత్ర[మార్చు]

పౌరాణిక కథనాలు[మార్చు]

పురాతన చరిత్రలో ఈ ప్రాంతం " సిద్ధాశ్రమం, వేద్‌ర్భపురి, కరుష్, తపోవన్, చైత్రాథ్, వ్యాగ్రసర్, బక్సర్ అని పిలువబడింది. బక్సర్ ప్రాతం రామాయణ కావ్యాంలో ప్రస్తావించబడింది. వ్యాగ్రసర్ నుండి బక్సర్ అనే పదం వచ్చిందని భావిస్తున్నారు. వేద్‌షిర ఋషిని దుర్వాసుడు శపించినందున వేద్‌షిర ఋషికి పులి ముఖం వచ్చిందని తరువాత వేద్‌షిర ౠషి ఒక పవిత్రమైన సరోవరంలో స్నానం ఆచరించిన తరువాత ఆయనకు తన అసలైన ముఖం వచ్చిందని అందువలన ఇది వ్యాగ్రసర్ అయిందని విశ్వసిస్తున్నారు.

విశ్వామిత్రుడు[మార్చు]

శ్రీరాముని గురువైన విశ్వామిత్రుడు 8 వేలమంది సన్యాసులతో గంగాతీరంలో నిర్మించిన పవిత్ర ఆశ్రమప్రాంతం ఇదని విశ్వసిస్తున్నారు. శ్రీరాముడు ఈ ప్రాంతంలో శ్రీరాముడు రాక్షసి తాటకిని వధించాడని భావిస్తున్నారు. శ్రీరాముడు లక్షణునితో ఇక్కడ గురూపదేశం పొందాడని భావిస్తున్నారు.

అహల్య[మార్చు]

గౌతమ మహర్షి భార్య అహల్య శ్రీరాముని ద్వారా శాపవిమోచనం పొందిన ప్రదేశం ఇదని భావిస్తున్నారు. బక్సర్ పట్టణానికి 6కి.మీ దూరంలో ఉన్న అహిరౌలి అహల్య శాపవిమోచనం పొందిన ప్రాంతమని భావిస్తున్నారు. వ్యాగ్రసర్ ప్రాంతం ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా ఉంది.[1]

భౌగోళికం[మార్చు]

బాక్సర్ జిల్లా వైశాల్యం వైశాల్యం 1703 చ.కి.మీ.[2] ఇది ఆస్ట్రేలియా లోని బత్రస్ట్ ద్వీపం జనసంఖ్యకు సమానమని భావిస్తున్నారు. .[3]

విభాగాలు[మార్చు]

  • జిల్లాలో 2 ఉపవిభాగాలు ఉన్నాయి : బక్సర్ మరియు దుంరాన్.
  • బక్సర్ ఉపవిభాగంలో 6 మండలాలు ఉన్నాయి : బక్సర్, ఇతర్హి, చౌసా మరియు రాజ్పూర్.
  • దుంరావ్ ఉపవిభాగంలో మండలాలు ఉన్నాయి : దుంరావ్, నవ్‌నగర్, బ్రహ్మపూర్, కేసత్, చక్కి, చౌగైన్ మరియు సింరి.
  • పురపాలకాలు 2 ఉన్నాయి : బక్సర్ మరియు దుంరావ్.

ప్రయాణసౌకర్యాలు[మార్చు]

బస్కార్ పట్టణం గంగానదీతీరంలో ఉంది. గంగానది మీద రహదారి వంతెన " వీర్ కుంవర్ సింగ్ సేతు " బక్సార్ జిల్లాను పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో అనుసంధానిస్తుంది. జిల్లా కేంద్రం రాష్ట్ర రాజధాని పాట్నా నగరంతో రహదారి మరియు రైలు మార్గంతో అనుసంధానించబడి ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారణాశి, బలీయా మరియు ఘాజీపూర్ నగరాలతో బక్సార్ చక్కాగా అనుసంధానించబడి ఉంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,707,643,[4]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. నెబ్రాస్కా నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 285 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 1003 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.77%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 922:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 71.77%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

పంచ్‌కోషి పరిక్రమ[మార్చు]

సంవత్సరానికి ఒకసారి ఈ ప్రాంతంలో చేసే మతపరమైన యాత్రను పంచ్‌కోషి పరిక్రమ అంటారు. ఈ యాత్ర 5 రోజులపాటు నిర్వహించబడుతుంది.

Many people once in a year taka round of this religious area called Panchkoshi Parikrama. They perform it in five days by halting in night in five villages surrounding Buxar. During this visit they cook five different kinds of food. One of them is called litti-bhanta. This recipe is famous in Bihar, Litti is ball like structure made of wheat powder by filling the black gram roasted powder mixed with salt and spices called sattu. Bhanta (Round Brinjal) roasted in the fire of dung along with potato and tomato finally all are smashed after removing its peel and taken with litti which is also roasted in the same fire.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://buxar.bih.nic.in/History.htm
  2. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Bihar: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. 
  3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11. Bathurst Island1,693km2 
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est.  line feed character in |quote= at position 12 (help)
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nebraska 1,826,341  line feed character in |quote= at position 9 (help)

బయటి లింకులు[మార్చు]

'మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బక్సార్&oldid=1998552" నుండి వెలికితీశారు