బటాలా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బటాలా శాసనసభ నియోజకవర్గం పంజాబ్ రాష్ట్రంలోని 117 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గురుదాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం, గుర్‌దాస్‌పూర్ జిల్లా పరిధిలో ఉంది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా[మార్చు]

ఎన్నికల పేరు పార్టీ
1952 గుర్బచన్ సింగ్ కాంగ్రెస్
1957 గోరఖ్ నాథ్
1962 మోహన్ లాల్
1967
1969 బిక్రమ్‌జిత్ సింగ్ భారతీయ జనసంఘ్
1972 విశ్వ మిత్తర్ సెఖ్రి కాంగ్రెస్
1977 పన్నా లాల్ నయ్యర్ జనతా పార్టీ
1980 గోపాల్ కృష్ణ చత్రత్ కాంగ్రెస్
1985 అశ్వని సెఖ్రి కాంగ్రెస్
1992 జగదీష్ సాహ్ని బీజేపీ
1997
2002 అశ్వని సెఖ్రి కాంగ్రెస్
2007 జగదీష్ సాహ్ని బీజేపీ
2012 అశ్వని సెఖ్రి కాంగ్రెస్
2017 లఖ్బీర్ సింగ్ లోధినంగల్ శిరోమణి అకాలీదళ్
2022 అమన్షేర్ సింగ్[3] ఆప్
(షేరీ కల్సి)

2022 ఎన్నికల ఫలితాలు[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2022: బటాలా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఆప్ అమన్‌షేర్ సింగ్ (షేరీ కల్సి) 55,570 43.57 15.61
కాంగ్రెస్ అశ్వని సెఖ్రి 27,098 21.25 13.01
ఆప్ సుచా సింగ్ ఛోటేపూర్ 23,251 18.23 16.62
బీజేపీ ఫతేజాంగ్ సింగ్ బజ్వా 13,879 10.88 --
నోటా పైవేవీ కాదు 658 0.52 0.06
మెజారిటీ 28,472 22.32
పోలింగ్ శాతం 1,27,545
నమోదైన ఓటర్లు 1,88,862

2017 ఎన్నికల ఫలితాలు[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2017: బటాలా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శిరోమణి అకాలీదళ్ లఖ్బీర్ సింగ్ లోధినాగల్ 42,517 34.65 5.3
కాంగ్రెస్ అశ్వని సెఖ్రి 42,032 34.26 21.43
ఆప్ గురుప్రీత్ సింగ్ వరాయిచ్ 34,302 27.96 కొత్త
నోటా పైవేవీ కాదు 713 0.58 --
మెజారిటీ 485 0.39
పోలింగ్ శాతం 1,23,414 69.83 4.06
నమోదైన ఓటర్లు 1,76,725

2012 ఎన్నికల ఫలితాలు[మార్చు]

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు, 2012: బటాలా
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ అశ్వని సెఖ్రి 66,806 55.69 8.95
శిరోమణి అకాలీదళ్ లఖ్బీర్ సింగ్ లోధినాంగల్ 47,921 39.95 --
మెజారిటీ 18,885 15.74
పోలింగ్ శాతం 1,19,965 73.89 1.22

మూలాలు[మార్చు]

  1. "List of Punjab Assembly Constituencies" (PDF). Archived from the original (PDF) on 23 April 2016. Retrieved 19 July 2016.
  2. Chief Electoral Officer - Punjab (19 June 2006). "List of Parliamentary Constituencies and Assembly Constituencies in the State of Punjab as determined by the delimitation of Parliamentary and Assembly constituency notification dated 19th June, 2006". Retrieved 24 June 2021.
  3. News18 (2022). "Batala Assembly Seat Results" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2022. Retrieved 7 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]