బడే మియాన్ చోటే మియాన్ (2024 సినిమా)
Appearance
బడే మియాన్ చోటే మియాన్ 2 | |
---|---|
దర్శకత్వం | అలీ అబ్బాస్ జాఫర్ |
రచన | సూరజ్ గియానాని అలీ అబ్బాస్ జాఫర్ |
స్క్రీన్ ప్లే | అలీ అబ్బాస్ జాఫర్ ఆదిత్య బసు |
కథ | అలీ అబ్బాస్ జాఫర్ |
నిర్మాత |
|
తారాగణం | |
Narrated by | అలీ అబ్బాస్ జాఫర్ |
ఛాయాగ్రహణం | మార్సిన్ లాస్కావిక్ |
కూర్పు | స్టీవెన్ హెచ్. బెర్నార్డ్ |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : జూలియస్ ప్యాకియం పాటలు: విశాల్ మిశ్రా[1] |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు |
|
విడుదల తేదీ | 11 ఏప్రిల్ 2024 |
సినిమా నిడివి | 164 నిమిషాలు [2] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹ 350 కోట్లు[3][4] |
బాక్సాఫీసు | అంచనా ₹ 102.16 కోట్లు[5] |
బడే మియాన్ చోటే మియాన్ 2 2024లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా. పూజా ఎంటర్‌టైన్‌మెంట్, ఆజ్ ఫిలింస్ బ్యానర్‌లపై జాకీ భగ్నాని, వశు భగ్నాని, దీప్శిఖా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ మెహ్రా నిర్మించిన ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 24న,[6] ట్రైలర్‌ను మార్చి 26న విడుదల చేసి,[7] సినిమాను ఏప్రిల్ 05న విడుదల చేశారు.[8]
నటీనటులు
[మార్చు]- అక్షయ్ కుమార్ - కెప్టెన్ ఫిరోజ్ “ఫ్రెడ్డీ”
- టైగర్ ష్రాఫ్ - కెప్టెన్ రాకేష్ "రాకీ"గా
- పృథ్వీరాజ్ సుకుమారన్ - డాక్టర్ కబీర్ / ఏకలవ్య (కబీర్ క్లోన్)[9]
- మానుషి చిల్లర్ - కెప్టెన్ మిషా కపూర్
- అలయ ఎఫ్ - ఐటి స్పెషలిస్ట్ డా. పర్మిందర్ బావ "పామ్"
- సోనాక్షి సిన్హా - కెప్టెన్ ప్రియా దీక్షిత్ (అతిధి పాత్ర)
- రోనిత్ రాయ్ - కల్నల్ ఆదిల్ శేఖర్ ఆజాద్
- మనీష్ చౌదరి - జనరల్ కరణ్ షెర్గిల్
- జుగల్ హన్స్‌రాజ్ - మొహ్సిన్ ఖాన్
- షహబ్ అలీ - కెప్టెన్ విక్రమ్
- పవన్ చోప్రా - భారత రక్షణ కార్యదర్శి
- ఖలీద్ సిద్ధిఖీ - భారత రాయబారి
- కిన్నార్ బోరువా - చాంగ్
- ముస్తఫా అక్సారీ- బషీర్
- న్యోరికా భతేజా - హైకమిషనర్ భార్య
- విధాన్ శర్మ - హైకమిషనర్ కొడుకు
- రోహెద్ ఖాన్ - చీఫ్ మిలిటెంట్
- బిజయ్ ఆనంద్ - జమాలుద్దీన్
- ఓమ్నా హర్జనీ - ఏజెంట్
- త్రిష బిష్త్ - చిన్న అమ్మాయి
- సపాన్ చౌదరి - చిన్న అమ్మాయి తండ్రి
- నీలం ఖన్నా - చిన్నారి తల్లి
- రోషన్ షాన్‌బాగ్ - మిస్టర్ నవేద్
- మార్క్ చియు - మిస్టర్ వాంగ్
- అనయ్ ప్రసాద్ - సైంటిస్ట్
- జోర్డాన్ టర్క్ - ఇంగ్లీష్ రిపోర్టర్
- బో వాంగ్ - చైనీస్ రిపోర్టర్
- జినా ఇడా - రష్యన్ రిపోర్టర్
పాటలు
[మార్చు]సం. | పాట | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|
1. | "బడే మియాన్ చోటే మియాన్ - టైటిల్ ట్రాక్" | అనిరుధ్ రవిచందర్ , విశాల్ మిశ్రా | 2:39 |
2. | "మస్త్ మలాంగ్ ఝూమ్" | అరిజిత్ సింగ్, నిఖితా గాంధీ , విశాల్ మిశ్రా | 3:20 |
3. | "వల్లా హబీబీ" | విశాల్ దద్లానీ , విశాల్ మిశ్రా, దీపాక్షి కలిత | 2:42 |
4. | "రంగ్ ఇష్క్ కా" | విశాల్ మిశ్రా | 3:19 |
మొత్తం నిడివి: | 12:00 |
మూలాలు
[మార్చు]- ↑ "Exclusive: Akshay Kumar, Tiger Shroff, and Prithviraj reunite to shoot for 3 songs of Bade Miyan Chote Miyan in January". Pinkvilla (in ఇంగ్లీష్). 28 December 2023. Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
- ↑ "REVEALED: 13 scenes you won't see in Bade Miyan Chote Miyan after re-edit; makers also add 63 seconds of footage". Bollywood Hungama. 9 April 2024. Retrieved 9 April 2024.
- ↑ "Exclusive: Bade Miyan Chote Miyan's cost of production expected to be 120 crore; Costliest Akshay Kumar film". Pinkvilla (in ఇంగ్లీష్). Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
- ↑ "Bollywood stares at Rs 250 cr loss with Bade Miyan Chote Miyan and Maidaan bombing; 'worst week' in Hindi films' history spotlights stars charging over Rs 100 cr as fees". The Indian Express (in ఇంగ్లీష్). 26 April 2023.
- ↑ "Bade Miyan Chote Miyan Box Office Collection". Bollywood Hungama (in ఇంగ్లీష్). 11 April 2024. Retrieved 12 April 2024.
- ↑ Sakshi (25 January 2024). "'మాతో పెట్టుకోకండి, మేం భారతీయులం..' బాలీవుడ్ మూవీ టీజర్ చూశారా?". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
- ↑ NTV Telugu (28 March 2024). "ఈ ప్రపంచం ఇంతవరకు ఇలాంటి యుద్దాన్ని చూసి ఉండదు!". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
- ↑ Eenadu (11 April 2024). "రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.
- ↑ NT News (7 December 2022). "విలన్ రోల్‌లో పృథ్వీరాజ్ సుకుమారణ్.. ఆసక్తికరంగా ఫస్ట్‌లుక్ పోస్టర్..!". Archived from the original on 25 July 2024. Retrieved 25 July 2024.