Jump to content

బదరుద్దోజా ఖాన్

వికీపీడియా నుండి
బదరుద్దోజా ఖాన్

పదవీ కాలం
2014 – 2019
ముందు అబ్దుల్ మన్నన్ హుస్సేన్
తరువాత అబూ తాహెర్ ఖాన్
నియోజకవర్గం ముర్షిదాబాద్

వ్యక్తిగత వివరాలు

జననం నోటున్ ఖరీబోనా గ్రామం, ముర్షిదాబాద్ , పశ్చిమ బెంగాల్, భారతదేశం
(1954-04-08) 1954 ఏప్రిల్ 8 (వయసు: 72)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)
జీవిత భాగస్వామి సహనాజ్ బేగం
సంతానం 1 కొడుకు & 1 కూతురు
పూర్వ విద్యార్థి కలకత్తా విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

బదరుద్దోజా ఖాన్ (జననం 1954 ఏప్రిల్ 8) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముర్షిదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

బదరుద్దోజా ఖాన్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2012 నుండి ఆల్ బెంగాల్ టీచర్స్ అసోసియేషన్ (ABTA) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా, 2007 నుండి 2012 వరకు పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సభ్యుడిగా పని చేసి 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముర్షిదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి అబ్దుల్ మన్నన్ హుస్సేన్ పై 18,453 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

బదరుద్దోజా ఖాన్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ (ఎం) అభ్యర్థిగా పోటీ చేసి 1,80,793 ఓట్లతో నాల్గొవ స్థానంలో నిలిచాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. ↑ "High command to decide on seat sharing with Left, says Bengal Congress". Hindustan Times. 4 March 2019. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  2. ↑ "Rahul Gandhi to talk to Sitaram Yechury to resolve seat-sharing issue in West Bengal: Congress" (in ఇంగ్లీష్). India Today. 6 March 2019. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  3. ↑ "Murshidabad Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.
  4. ↑ "Murshidabad Lok Sabha Election Results 1962 - 2024" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 4 June 2024. Archived from the original on 9 July 2025. Retrieved 9 July 2025.