బనస్కంతా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బనస్కంతా లోకసభ నియోజకవర్గం (గుజరాతి: બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1980 నుంచి ఇప్పటివరకు జరిగిన 9 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్‌లు చెరో 4 సార్లు విజయం సాధించాయి. ఒకసారి జనతాదళ్ గెలుపొందింది.

అసెంబ్లీ సెగ్మెంట్లు[మార్చు]

  • వావ్
  • థారడ్
  • ధనెరా
  • డాంటా
  • పలాన్‌పూర్
  • దేస
  • దియోదర్

విజయం సాధించిన సభ్యులు[మార్చు]

  • 1980: బి.కె.గధ్వి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1984: బి.కె.గధ్వి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1989: జయంతిలాల్ షా (జనతాదళ్)
  • 1991: హరిసిన్హ్ చాడ్వా (భారతీయ జనతా పార్టీ)
  • 1996: బి.కె.గధ్వి (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1998: హరిభాయ్ చౌదరి (భారతీయ జనతా పార్టీ)
  • 1999: హరిభాయ్ చౌదరి (భారతీయ జనతా పార్టీ)
  • 2004: హరిసిన్హ్ చాడ్వా (భారతీయ జనతా పార్టీ)
  • 2009: ముకేశ్‌కుమార్ భీరవ్‌దాంజీ గధ్వి (భారత జాతీయ కాంగ్రెస్)

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]