బన్నీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బన్నీ
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.వి.వినాయక్
కథ వి.వి.వినాయక్
తారాగణం అల్లు అర్జున్, గౌరీ ముంజల్, ప్రకాష్ రాజ్, రఘుబాబు, చలపతిరావు, వేణు మాధవ్, ఎల్.బి.శ్రీరామ్, ముఖేష్ రిషి, ఎమ్.ఎస్.నారాయణ, ఆహుతి ప్రసాద్
సంభాషణలు రాజేంద్ర కుమార్
విడుదల తేదీ 6 ఏప్రిల్ 2005
నిడివి 139 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

విశాఖపట్టణం లో సోమరాజు (ప్రకాష్ రాజ్) ఒక పెద్ద వ్యాపారవేత్త. హైదరాబాదు లో సోమరాజు కార్యకలాపాలను తన అనుయాయుడు మైసమ్మ (ముఖేష్ ఋషి) చూసుకొంటుంటాడు. సోమరాజు ముద్దుల కూతురు మహాలక్ష్మి (గౌరీ ముంజల్) చదివే కళాశాలలోనే బన్ని (అల్లు అర్జున్) చేరి తనని ప్రేమలో పడేస్తాడు. మొదట సందేహించినా, తర్వాత సోమరాజు వారి వివాహానికి ఒప్పుకొంటాడు. కానీ మహాలక్ష్మిని వివాహం చేసుకోవాలంటే సోమరాజు తన యావదాస్తిని తన పేర రాయాలని బన్ని అంటాడు. బన్నికి నిజంగానే సోమరాజు ఆస్తిపైన కన్ను ఉందా, లేక వేరే ఏదయినా కారణమా, అన్నదే చిత్రం ముగింపు.

"https://te.wikipedia.org/w/index.php?title=బన్నీ&oldid=2709005" నుండి వెలికితీశారు