Jump to content

బన్సా గోపాల్ చౌదరి

వికీపీడియా నుండి
బన్సా గోపాల్ చౌదరి

పదవీ కాలం
2005–2014
ముందు బికాష్ చౌదరి
తరువాత బాబుల్ సుప్రియో
నియోజకవర్గం అస‌న్‌సోల్

పదవీ కాలం
1987–2005
ముందు హరధన్ రాయ్
తరువాత హరధన్ ఝా
నియోజకవర్గం రాణిగంజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-01-12) 1960 జనవరి 12 (వయసు: 66)
రాణిగంజ్ , పశ్చిమ బెంగాల్
జాతీయత భారతీయుడు
ఇతర రాజకీయ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
తల్లిదండ్రులు సత్యపాద చౌదరి,
కళ్యాణి చౌదరి
జీవిత భాగస్వామి శాంతనా చౌదరి
సంతానం 2 కుమారులు
నివాసం రాణిగంజ్ & న్యూఢిల్లీ.
పూర్వ విద్యార్థి అల్మా మేటర్ త్రివేణి దేవి భలోటియా కాలేజ్ , ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్
వృత్తి రాజకీయ నాయకుడు

బన్సా గోపాల్ చౌదరి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన అస‌న్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

బన్సా గోపాల్ చౌదరిని మహిళా సహోద్యోగి పట్ల "అత్యంత అభ్యంతరకరమైన" ప్రవర్తన ఆరోపణలపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ నుండి 2025లో బహిష్కరించింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Bansa Gopal Chowdhury" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 24 July 2025. Retrieved 24 July 2025.
  2. ↑ "Rise and fall of Bengal CPI(M) veteran: Face in Jyoti Basu, Buddhadeb Cabinets to expulsion" (in ఇంగ్లీష్). The Indian Express. 19 May 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  3. ↑ "Second harassment incident within months: CPI(M) expels former MP" (in Indian English). The Hindu. 29 April 2025. Archived from the original on 24 July 2025. Retrieved 24 July 2025.
  4. ↑ "CPM expels ex-MP Bansagopal Chowdhury over 'obscene' WhatsApp messages sent to party colleague" (in ఇంగ్లీష్). The Indian Express. 28 April 2025. Archived from the original on 24 July 2025. Retrieved 24 July 2025.