బన్స్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
బన్స్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°33′0″N 83°21′0″E |
బన్స్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2019) |
---|---|---|---|---|
326 | చౌరీ-చౌరా | జనరల్ | గోరఖ్‌పూర్ | 3,50,155 |
327 | బాన్స్‌గావ్ | ఎస్సీ | గోరఖ్‌పూర్ | 3,77,778 |
328 | చిలుపర్ | జనరల్ | గోరఖ్‌పూర్ | 4,27,478 |
336 | రుద్రపూర్ | జనరల్ | దేవరియా | 3,00,524 |
342 | బర్హాజ్ | జనరల్ | దేవరియా | 2,95,323 |
మొత్తం: | 17,51,258 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
1957 | మహదేవ్ ప్రసాద్ | కాంగ్రెస్ |
1962 | మహదేవ్ ప్రసాద్ | కాంగ్రెస్ |
1967 | మొహ్లూ ప్రసాద్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ |
1971 | రామ్ సూరత్ ప్రసాద్ | కాంగ్రెస్ |
1977 | విశారద్ ఫిరంగి ప్రసాద్ | భారతీయ లోక్ దళ్ |
1980 | మహావీర్ ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | కాంగ్రెస్ | |
1989 | ||
1991 | రాజ్ నారాయణ్ పాసి | కాంగ్రెస్ |
1996 | సుభావతి పాశ్వాన్ | సమాజ్ వాదీ పార్టీ |
1998 | రాజ్ నారాయణ్ పాసి | భారతీయ జనతా పార్టీ |
1999 | ||
2004 | మహావీర్ ప్రసాద్ | కాంగ్రెస్ |
2009 | కమలేష్ పాశ్వాన్ | భారతీయ జనతా పార్టీ |
2014 | ||
2019 [2][3] | ||
2024[4] |
మూలాలు
[మార్చు]- ↑ "Information and Statistics-Parliamentary Constituencies-67-Bansgaon". Chief Electoral Officer, Uttar Pradesh website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ DNA India (2019). "Bansgaon Lok Sabha Constituency: Candidates for 2019 LS poll, past results, all updates" (in ఇంగ్లీష్). Retrieved 7 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bansgaon". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.