బరేలీ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
| Existence | 1952-ప్రస్తుతం |
|---|---|
| Reservation | None |
| Current MP | సంతోష్ గంగ్వార్ |
| Party | భారతీయ జనతా పార్టీ |
| Elected Year | 2019 |
| State | ఉత్తర ప్రదేశ్ |
| Assembly Constituencies | మీర్గెంజ్ భోజిపుర నవాబ్‌గంజ్ బరేలీ బరేలీ కంటోన్మెంట్ |
బరేలీ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]బరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.[1]
| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
|---|---|---|---|
| 119 | మీర్‌గంజ్ | జనరల్ | బరేలీ |
| 120 | భోజిపురా | జనరల్ | బరేలీ |
| 121 | నవాబ్‌గంజ్ | జనరల్ | బరేలీ |
| 124 | బరేలీ | జనరల్ | బరేలీ |
| 125 | బరేలీ కంటోన్మెంట్ | జనరల్ | బరేలీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| ఎన్నికల | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 1952 | సతీష్ చంద్ర | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | |||
| 1962 | బ్రిజ్ రాజ్ సింగ్ | భారతీయ జనసంఘ్ | |
| 1967 | బ్రిజ్‌భూషణ్ లాల్ | ||
| 1971 | సతీష్ చంద్ర | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1977 | రామ్ మూర్తి | జనతా పార్టీ | |
| 1980 | మిసార్యార్ ఖాన్ | జనతా పార్టీ (సెక్యులర్) | |
| 1981 | బేగం ఆబిదా అహ్మద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1984 | |||
| 1989 | సంతోష్ గంగ్వార్ | భారతీయ జనతా పార్టీ | |
| 1991 | |||
| 1996 | |||
| 1998 | |||
| 1999 | |||
| 2004 | |||
| 2009 | ప్రవీణ్ సింగ్ ఆరోన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2014 | సంతోష్ గంగ్వార్[2] | భారతీయ జనతా పార్టీ | |
| 2019 [3] | |||
| 2024[4] | ఛత్రపాల్ సింగ్ గాంగ్వార్ | ||
మూలాలు
[మార్చు]- ↑ "Information and Statistics-Parliamentary Constituencies-25-Bareilly". Chief Electoral Officer, Uttar Pradesh website.
- ↑ Business Standard (2019). "Bareilly Lok Sabha Election Results 2019: Bareilly Election Result 2019". Archived from the original on 31 August 2022. Retrieved 31 August 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.