బర్షా సింగ్ బరిహా
స్వరూపం
బర్షా సింగ్ బరిహా | |||
![]()
| |||
పదవీ కాలం 2022 – ప్రస్తుతం | |||
ముందు | బిజయ్ రంజన్ సింగ్ బరిహా | ||
---|---|---|---|
నియోజకవర్గం | పదంపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1993 ఆగస్టు 17 పదంపూర్ | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | బిజూ జనతా దళ్ | ||
తల్లిదండ్రులు | బిజయ్ రంజన్ సింగ్ బరిహా తిలోత్తమ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
బర్షా సింగ్ బరిహా (జననం 1993 ఆగస్టు 17) ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె పదంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైంది.
రాజకీయ జీవితం
[మార్చు]బర్షా సింగ్ బరిహా తన తండ్రి మరణాంతరం 2022లో పదంపూర్ శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బిజూ జనతా దళ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రదీప్ పురోహిత్‌పై 42,679 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2][3] ఆమె 2024 శాసనసభ ఎన్నికలలో బిజూ జనతా దళ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోబర్ధన్ భోయ్‌పై 10,993 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Padampur By Poll 2022 Result". Election Commission of India. 2022. Archived from the original on 11 February 2025. Retrieved 11 February 2025.
- ↑ "Padampur bypoll: Barsha Singh Bariha takes oath" (in ఇంగ్లీష్). The New Indian Express. 12 December 2022. Retrieved 11 February 2025.
- ↑ "Odisha Assembly Elections Results - 2024". Election Commission of India. 4 June 2024. Archived from the original on 11 February 2025. Retrieved 11 February 2025.
- ↑ The Indian Express (5 June 2024). "Full list of Odisha Assembly elections 2024 winners". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.