బలభద్రపాత్రుని రమణి
Appearance
బలభద్రపాత్రుని రమణి | |
---|---|
జననం | బలభద్రపాత్రుని రమణి |
నివాస ప్రాంతం | హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్, ఇండియా |
ఇతర పేర్లు | రమణి |
వృత్తి | గృహిణి రచయిత సినిమా, టి.వి రచయిత్రి |
మతం | హిందూ |
బలభద్రపాత్రుని రమణి తెలంగాణకు చెందిన కొత్త తరం రచయిత్రి, చలనచిత్ర కథా రచయిత్రి, సంభాషణా రచయిత్రి, సినీ విమర్శకురాలు.[1] ఆమె దాదాపు 20 పైన నవలలు రాసింది. వాటిలో కొన్ని సినిమాలగా కూడా వచ్చాయి. ఆమె తెలుగు రంగస్థలం, తెలుగు సినిమా, టెలివిజన్, రేడియో వేదికలుగా అనేక రచనలను చేసింది.[2] [3] ఆమె 66వ నేషనల్ ఫిల్ం అవార్డుల కార్యక్రమంలో దక్షిణ భారత రెండవ ప్రాంత జ్యూరీ సభ్యూరాలిగా కూడా పనిచేసింది.[4]
కుటుంబం
[మార్చు]బలభద్రపాత్రుని రమణి 1964 జనవరి 26న తెలంగాణ లోని హైదరాబాదులో అంకరాజు ఆనంద్ భూషణరావు, అంకరాజు సత్యవతీ దేవి దంపతులకు జన్మించింది. 1985లో సికింద్రాబాదులోణి కస్తూర్బా గాంధీ కళాశాలలొ బి.ఎ పట్టాను పొందింది.[5][6] రమణి గారికి ఇద్దరు కొడుకులు.
రచనా శైలికి ఉదాహరణలు
[మార్చు]రచనలు ఎక్కువగా మానవ సంబంధాలపై వుంటాయి.
నవలలు
[మార్చు]- లీడర్ (నవల)
- మొగుడె రెండో ప్రియుడు
- స్వర్గంలో ఖైదీలు
- రేపల్లె లో రాధ
- ఎవరే అతగాడు
- ప్రేమించాక ఏమయ్యిన్దంటే
- మధుమాసం
- ఆలింగనం
- అవునన్నా కాదన్నా
- నీకు నాకు మధ్య
- అందరి బంధువయ్యా
- అనూహ్య
- ఖజురహో (నవల)
- ఏదీ నిన్నటి స్వప్నం
సినిమాలుగా వచ్చిన నవలలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Ramani takes Telugu literature forward". Telangana Today.
- ↑ "Sumanth-Sneha starrer Madhumasam". Oneindia. 19 October 2006. Archived from the original on 8 July 2012. Retrieved 8 April 2011.
- ↑ "Ramanaidu's 'Pattudhala' starts". indiaglitz.com. 13 February 2013. Archived from the original on 15 ఫిబ్రవరి 2013. Retrieved 13 February 2013.
- ↑ "66th National Film Awards" (PDF) (Press release). Directorate of Film Festivals. Retrieved 11 ఆగస్టు 2019.
- ↑ "Grandmother and Her Marriage", How the Twins Grew up, Mwanaka Media and Publishing, 2018-06-28, pp. 58–60, doi:10.2307/j.ctvh9vx27.19, ISBN 9780797496903
- ↑ "Balabhadrapatruni Ramani". IMDb.
బాహ్య లంకెలు
[మార్చు]