బలిరామ్ కశ్యప్
స్వరూపం
| బలిరామ్ కశ్యప్ | |||
| పదవీ కాలం 1998–2011 | |||
| ముందు | మహేంద్ర కర్మ | ||
|---|---|---|---|
| తరువాత | దినేష్ కశ్యప్ | ||
| నియోజకవర్గం | బస్తర్ | ||
| పదవీ కాలం 1977–1992 | |||
| తరువాత | అంటూ రామ్ కశ్యప్ | ||
| నియోజకవర్గం | భన్పురి | ||
| పదవీ కాలం 1972–1977 | |||
| ముందు | డి. కోషా | ||
| తరువాత | బీరేంద్ర పాండే | ||
| నియోజకవర్గం | జగదల్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1936 మార్చి 11 బస్తర్, సెంట్రల్ ప్రావిన్స్ & బెరార్, బ్రిటిష్ ఇండియా | ||
| మరణం | 2011 మార్చి 10 (వయసు: 74) న్యూఢిల్లీ, భారతదేశం | ||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | మనకి కశ్యప్ | ||
| సంతానం | 4 కుమారులు & 3 కుమార్తెలు | ||
| నివాసం | జగదల్‌పూర్ | ||
బలిరామ్ కశ్యప్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1972–92 మధ్యప్రదేశ్ శాసనసభ సభ్యుడు
- 1977–78 రాష్ట్ర మంత్రి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్, మధ్యప్రదేశ్ ప్రభుత్వం
- 1978–80 & 1989–92 క్యాబినెట్ మంత్రి, గిరిజన సంక్షేమం, మధ్యప్రదేశ్ ప్రభుత్వం
- 1998–99 12వ లోక్‌సభకు ఎన్నికయ్యారు
- విప్, బిజెపి పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభ
- వ్యవసాయ కమిటీ సభ్యుడు
- 1999 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వసారి)
- 1999–2000
- సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, ఆహార & వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ
- మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడు
- 2000–2004 సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ
- 2004 14వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (3వసారి)
- 2004–2006, పిటిషన్లపై కమిటీ సభ్యుడు
- 2004–2009 సభ్యుడు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు & ప్రజా పంపిణీపై కమిటీ
- 2009 15వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (4వసారి)
- 31 ఆగస్టు 2009 సభ్యుడు, సామాజిక న్యాయం & సాధికారతపై కమిటీ
మూలాలు
[మార్చు]- ↑ "Members : Lok Sabha".
- ↑ "Detailed Profile - Shri Baliram Kashyap - Members of Parliament (Lok Sabha) - Who's Who - Government: National Portal of India". india.gov.in. Archived from the original on 17 February 2012. Retrieved 2009-05-05.