బలోత్రా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Balotra district
Income Tax Office, Balotra
Income Tax Office, Balotra
Location of Balotra district in Rajasthan
Location of Balotra district in Rajasthan
Country India
StateRajasthan
DivisionJodhpur
HeadquartersBalotra, Rajasthan
TehsilsBalotra district has 7 tehsils: Pachpadra, Siwana, Sindhari, Baytu, Samdari, Kalyanpur and Gira.
Area
 • Total19,000 km2 (7,000 sq mi)
Population
 (2011)
 • Total9,70,760
 • Density51/km2 (130/sq mi)
Demographics
Time zoneUTC+05:30 (IST)

బలోత్రా జిల్లా, భారతదేశం, రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక జిల్లా.[1] ఈ జిల్లా బార్మర్ జిల్లా నుండి కొన్ని ప్రాంతాలు విభజించుట ద్వారా 2023 ఆగష్టు 7న కొత్త జిల్లాగా ఉనికిలోకి వచ్చింది. [2]

బలోత్రా జిల్లా ప్రధాన కార్యాలయం బలోత్రా పట్టణం.[2] బలోత్రా జిల్లాకు ఉత్తరాన జైసల్మేర్ జిల్లా, తూర్పున జోధ్‌పూర్ గ్రామీణ జిల్లా, దక్షిణాన పాలి, జలోర్ జిల్లా, పశ్చిమాన బార్మర్, సంచోర్ జిల్లాల సరిహద్దులుగా ఉన్నాయి. బలోత్రా జిల్లా వైశాల్యం 10,551 చ.కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది. జిల్లాలో మొత్తం జనాభా 9,70,760. జిల్లాలో పచ్‌పద్ర, శివనా, సింధారి, బైతు, సందారి, కళ్యాణ్‌పూర్, గిరా అనే 7 తహసీల్‌లు ఉన్నాయి. అలాగే జిల్లాలో 1216 గ్రా మాలు ఉన్నాయి. బలోత్రా జిల్లాలో ప్రధాన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ.

జిల్లాలో దర్శించతగిన ముఖ్య ప్రదేశాలు[మార్చు]

 • బలోత్రా టెక్స్‌టైల్ సిటీ
 • రాణి భటియాని ఆలయం, జసోల్ ధామ్
 • సంభ్ర రిఫైనరీ పచ్చపద్ర
 • నకోడా జైన దేవాలయం
 • బ్రహ్మదం అసోత్రం
 • హల్దేశ్వర్ మహాదేవ్ జీ
 • నాగ్నేచి మాత ఆలయం, నగానా
 • రాణి రూపాదే మల్లినాథ్ ఆలయం
 • ఖేమా బాబా ఆలయం
 • మల్లినాథ్ పశువుల సంత

ఇది కూడ చూడు[మార్చు]

 • బలోత్రా
 • బలోత్రా న్యూస్
 • బలోత్రా రైల్వే స్టేషన్

మూలాలు[మార్చు]

 1. PTI (2023-03-20). "Rajasthan: Balotra residents thank Gehlot for declaring it new district". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-08-08.
 2. 2.0 2.1 Bureau, The Hindu (2023-03-17). "Ahead of Assembly polls, Gehlot announces formation of 19 new districts in Rajasthan". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 17 March 2023. Retrieved 2023-03-17.

వెలుపలి లంకెలు[మార్చు]