Jump to content

బల్మూర్ మండలం

వికీపీడియా నుండి
బల్మూర్
  మండలం  
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూర్ స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూర్ స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, బల్మూర్ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రం బల్మూర్
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 242 km² (93.4 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 38,768
 - పురుషులు 20,097
 - స్త్రీలు 18,671
పిన్‌కోడ్ {{{pincode}}}

బల్మూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 51 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం అచ్చంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది నాగర్‌కర్నూల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం బల్మూర్

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్  జిల్లా పటంలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 242 చ.కి.మీ. కాగా, జనాభా 38,768. జనాభాలో పురుషులు 20,097 కాగా, స్త్రీల సంఖ్య 18,671. మండలంలో 9,006 గృహాలున్నాయి.[3]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 38,768 - పురుషులు 20,097 - స్త్రీలు 18,671. అక్షరాస్యుల సంఖ్య 18690.[4]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. పోలేపల్లి
  2. జినుకుంట
  3. తూమాన్‌పేట
  4. గట్టుతూమాన్
  5. మహదేవ్‌పూర్
  6. పోలిసెట్టిపల్లి
  7. చెన్నారం
  8. కొండారెడ్డిపల్లి
  9. గోదాల్
  10. వీరంరాజుపల్లి
  11. రామాజీపల్లి
  12. బోనాల
  13. కొండనాగుల
  14. మైలారం
  15. బల్మూర్
  16. నర్సాయ్పల్లి
  17. అనంతవరం
  18. అంబగిరి
  19. బిల్లకల్

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకొనబడలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
  2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2021-12-28 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. the original నుండి 2022-07-17 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-07-17.
  4. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129

వెలుపలి లంకెలు

[మార్చు]