బల్లి శాస్త్రము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మనశరీరము మీ పొరబాటున బల్లిపడి యడల కలుగు శుభాశుభములను తెలియ జేయునది బల్లి శాస్త్రము ఇది పురుషులకు, స్త్రీలకు విడివిడిగా ఫలితములు ఇచ్చును.

పురుషులకు కలుగు శుభాశుభములు[మార్చు]

  • తలమీద = కలయము,
  • బ్రహ రంద్రమున = మరణము
  • ముఖము = ధనలాభము
  • ఎడమ కన్ను = శుభం
  • కుడుకన్ను = అపజయము
  • నుదురు = బంధు సన్యాసము
  • కుడి చెవి = దుఖము
  • ఎడమచెవి = లాభము
  • పై పెదవి = కలహము
  • క్రింది పెదవి = ధన లాభము
  • రెండు పెదవులపై = మృత్యువు
  • నోటియందు = రోగ ప్రాప్తి
  • ఎడమ మూపు = జయం
  • కుడి మూపు = రాజ భయం
  • మణికట్టు = అలంకార ప్రాప్తి
  • మోచేయి = ధన హాని
  • వ్రేళ్ళపై = స్నేహితుల రాక
  • కుడిభుజము = కష్టము
  • ఎడమ భుజము = అగౌరవము
  • తొడలు = వస్త్ర నాశము
  • మీసములపై = కష్టము
  • పాదములు = కష్టము
  • పాదముల వెనుక = ప్రయాణము
  • కాలి వేళ్ళు = రోగ పీడనము.

స్త్రీలకు కలుగు శుభశుభములు[మార్చు]

  • తలమీద = ఎం ఉండదు
  • కొప్పుపై= రోగ భయం
  • పిక్కలు = బంధు దర్శనము
  • ఎడమ కన్ను = భర్త ప్రేమ
  • కుడికన్ను = మనో వ్వథ
  • వక్షము = అత్యంత సుఖము, పుత్ర లాభము.
  • కుడిచెవి = ధన లాభము
  • పైపెదవి = విరోదములు
  • క్రింది పెదవి = సూకగ వస్తు లాభము
  • రెండు పెదవులు = కష్టము
  • స్థనము నందు = అధిక దుఃఖము
  • వీపునందు = మరణ వార్థ
  • గోళ్ళయందు = కలహము
  • చేతియందు = ధన నష్టము
  • కుడుచేయి = ధన లాభము
  • ఎడమ చేయి = మనో చలనము
  • వ్రేళ్ళపై = భూషణ ప్రాప్తి
  • కుడి భుజము = కామ రతి ప్రాప్తి
  • తొడలు = వ్వభిచారము , కామము,
  • మోకాళ్ళు = బంధనము,
  • చీలమండలము = కష్టము
  • కుడికాలు = శత్రు నాశనము
  • కాలి వేళ్ళు = పుత్ర లాభము.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]