Jump to content

బల్వంత్ సింగ్ (అథ్లెట్)

వికీపీడియా నుండి
బల్వంత్ సింగ్
Personal information
National teamభారతదేశం భారతదేశం
Years active1
Sport
Countryభారతదేశం
Sportఅథ్లెటిక్స్
Event4x400 మీ. రిలే
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Gold medal – first place1951 న్యూ ఢిల్లీ4x400 మీ. రిలే

బల్వంత్ సింగ్ ఒక భారతీయ అథ్లెట్. ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో పురుషుల 4x400 మీటర్ల రిలే జట్టు సభ్యుడిగా అమిత్ సింగ్ బక్షీ,గోవింద్ సింగ్, కర్ణన్ సింగ్‌లతో కలిసి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.

పతకాలు

[మార్చు]

ఇతడు అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన పతకాల వివరాలు[1]:

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1951ఆసియా క్రీడలున్యూఢిల్లీ, భారతదేశం1వ4x400 మీ రిలే3:24.2
ఛాంపియన్షిప్ రికార్డ్

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Balwant Singh". Athletics Podium. Şevket Furkan. Retrieved 19 January 2026.