Jump to content

బల్వీందర్ సింగ్(అథ్లెట్)

వికీపీడియా నుండి
బల్వీందర్ సింగ్
Personal information
Nationalityభారతీయుడు
Born(1958-12-05)1958 డిసెంబరు 5
Sport
Sportఅథ్లెటిక్స్
Eventషాట్ పుట్
Medal record
పురుషుల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Bronze medal – third place 1982 ఢిల్లీ షాట్ పుట్
ఆసియా ఛాంపియన్షిప్స్
Silver medal – second place 1983 కువైట్ షాట్ పుట్
Gold medal – first place 1985 జకార్తా షాట్ పుట్
Bronze medal – third place 1987 సింగపూర్ షాట్ పుట్
Gold medal – first place 1989 ఢిల్లీ షాట్ పుట్

బల్వీందర్ సింగ్(జననం:డిసెంబర్ 5,1958) ఒక భారతీయ అథ్లెట్. ఇతడు షాట్ పుట్ క్రీడలో భారతదేశానికి అంతర్జాతీయ పోటీలలో పతకాలు సంపాదించి పెట్టాడు.

1982లో ఢిల్లీలో జరిగిన 9వ ఆసియా క్రీడలలో పురుషుల షాట్‌పుట్ పోటీలో 17.44 మీటర్ల దూరం విసిరి మూడవ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు.

ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్‌ పోటీలలో వరుసగా 1983 నుండి 1989 వరకూ షాట్ పుట్ క్రీడలో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించి పతకాలు సంపాదించిపెట్టాడు.

పతకాలు

[మార్చు]

ఇతడు వివిధ జాతీయ అంతర్జాతీయ పోటీలలో సాధించిన పతకాల వివరాలు[1]:

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1982 ఆసియా క్రీడలుఢిల్లీ, భారతదేశం3వషాట్ పుట్17.44
1983ఆసియా ఛాంపియన్షిప్స్కువైట్ నగరం, కువైట్2వషాట్ పుట్16.89
1984ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ముంబై, మహారాష్ట్ర1వషాట్ పుట్18.29
1985ఆసియా ఛాంపియన్షిప్స్జకార్తా, ఇండొనేషియా1వషాట్ పుట్17.88
1985ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్త్రివేండ్రం, భారతదేశం1వషాట్ పుట్17.85
1985భారత జాతీయ క్రీడలుఢిల్లీ, ఢిల్లీ2వషాట్ పుట్17.52
1987ఆసియా ఛాంపియన్షిప్స్సింగపూరు, సింగపూరు3వషాట్ పుట్17.56
1987ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్బెంగళూరు, కర్ణాటక1వషాట్ పుట్17.17
1988ఇండియన్ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్కాన్పూర్, ఉత్తరప్రదేశ్1వషాట్ పుట్18.19
1989ఆసియా ఛాంపియన్షిప్స్న్యూఢిల్లీ, భారతదేశం1వషాట్ పుట్18.16

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Balwinder Singh". Athletics Podium. Athletics Podium. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 January 2026.