Jump to content

బషీర్ అహ్మద్

వికీపీడియా నుండి
బషీర్ అహ్మద్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2005-07-12) 2005 జులై 12 (వయసు: 20)
బ్యాటింగుఎడమచేతి
బౌలింగుఎడమచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 65)2025 అక్టోబర్ 8 - బంగ్లాదేశ్ తో
చివరి వన్‌డే2025 అక్టోబర్ 11 - బంగ్లాదేశ్ తో
ఏకైక T20I (క్యాప్ 62)2025 అక్టోబర్ 5 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2023జూనియర్ ఛాంపియన్స్
2024బూస్ట్ రీజియన్
2024–2025బూస్ట్ డిఫెండర్స్
2024/25పామిర్ లెజెండ్స్
2025మైవాండ్ ఛాంపియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ ఎఫ్‌సి లిస్ట్ ఎ టీ20
మ్యాచ్‌లు 12 7 20
చేసిన పరుగులు 41 8 2
బ్యాటింగు సగటు 4.10 4.00 2.00
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 12 6* 2*
వేసిన బంతులు 2,006 264 429
వికెట్లు 60 4 16
బౌలింగు సగటు 20.15 75.75 41.18
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 5 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 6/49 2/87 2/22
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 2/– 4/–
మూలం: క్రిక్ఇన్ఫో, 2025 డిసెంబర్ 1

బషీర్ అహ్మద్ (జననం 12 జూలై 2005) ఆఫ్ఘన్ క్రికెటర్. ఆయన అక్టోబర్ 2025లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆయన దేశీయ క్రికెట్‌లో బూస్ట్ డిఫెండర్స్, పామిర్ లెజెండ్స్, మైవాండ్ ఛాంపియన్స్ తరపున ఆడతాడు.[1][2]

దేశీయ కెరీర్

[మార్చు]

అహ్మద్ 30 ఏప్రిల్ 2023న గ్రీన్ ఆఫ్ఘనిస్తాన్ వన్ డే కప్‌లో జూనియర్ ఛాంపియన్ కోసం లిస్ట్ ఎలో అరంగేట్రం చేశాడు.[3] ఆయన 2024 మే 6న కోష్ టెపా నేషనల్ టీ20 కప్‌లో బూస్ట్ రీజియన్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేశాడు.[4] ఆయన 2024 సెప్టెంబర్ 16న 2024–25 అహ్మద్ షా అబ్దాలి 4-రోజుల టోర్నమెంట్‌లో పామిర్ లెజెండ్స్ తరపున తన ఫస్ట్-క్లాస్ ఆడాడు.[5]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

బషీర్ అహ్మద్ సెప్టెంబర్ 2025లో యూఏఈలో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ టీ20ఐ, వన్‌డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆయన 2025 అక్టోబర్ 5న అదే సిరీస్‌లో తన టీ20ఐ అరంగేట్రం చేశాడు. ఆయన అక్టోబర్ 8న బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే అరంగేట్రం చేశాడు. అక్టోబర్ 2025లో జింబాబ్వేతో జరిగిన సిరీస్ కోసం టెస్ట్ , టీ20ఐ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. "Bashir Ahmad". ESPNcricinfo. Retrieved 1 December 2025.
  2. "Bashir Ahmad". CricketArchive. Retrieved 1 December 2025.
  3. "2nd Match, Khost, April 30, 2023, Green Afghanistan One Day Cup". ESPNcricinfo. Retrieved 25 October 2025.
  4. "7th Match, Kabul, May 06, 2024, Qosh Tepa National T20 Cup". ESPNcricinfo. Retrieved 25 October 2025.
  5. "2nd Match, Nangarhar, September 16 - 17, 2024, Ahmad Shah Abdali 4-day Tournament". ESPNcricinfo. Retrieved 25 October 2025.