బసిరెడ్డిపల్లి (పెద్దవూర మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బసిరెడ్డిపల్లి గ్రామము పెద్దవూర(మండలం) నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నది. ఈ గ్రామము నందు ప్రత్తి, మిర్చి మరియు వరి అధికముగా పండును. ఈ గ్రామములో యువకులు అధిక సంఖ్యలొ ఉన్నత విద్యనభ్యసించుచూ విద్యరంగములో విశేషమైన పురోభివ్రుధ్ధి కనబరుచు చున్నారు.

బసిరెడ్డిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం పెద్దవూర
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభా[మార్చు]

మూలాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లంకెలు[మార్చు]