బసిరెడ్డి పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


బసిరెడ్డి పాలెం
రెవిన్యూ గ్రామం
బసిరెడ్డి పాలెం is located in Andhra Pradesh
బసిరెడ్డి పాలెం
బసిరెడ్డి పాలెం
నిర్దేశాంకాలు: 15°04′47″N 79°52′23″E / 15.0797°N 79.873°E / 15.0797; 79.873Coordinates: 15°04′47″N 79°52′23″E / 15.0797°N 79.873°E / 15.0797; 79.873 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, కందుకూరు రెవిన్యూ డివిజన్
మండలంగుడ్లూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం833 హె. (2,058 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08599 Edit this at Wikidata)
పిన్(PIN)523281 Edit this at Wikidata

బసిరెడ్డి పాలెం, ప్రకాశం జిల్లా, గుడ్లూరు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 281., ఎస్.టి.డి.కోడ్ = 08598.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీపగ్రామాలు[మార్చు]

కొత్తపేట 2.6 కి.మీ, గుడ్లూరు 5 కి.మీ, దారకానిపాడు 3.6 కి.మీ, పూరేటిపల్లి 3.7 కి.మీ, అమ్మవారిపాలెం 4.9 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

గుడ్లూరు 4.1 కి.మీ, లింగసముద్రము 13.6 కి.మీ, కందుకూరు 18.2 కి.మీ, వోలేటివారిపాలెం 19.2 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన లింగసముద్రము మండలం, ఉత్తరాన కందుకూరు మండలం, పశ్చిమాన వోలేటివారిపాలెం మండలం, తూర్పున ఉలవపాడు మండలం.

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, ప్రత్తి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ సీతా రామ లక్ష్మణ ఆంజనేయస్వామివారల ఆలయం[మార్చు]

బసిరెడ్దిపాలెం గ్రామములో ఒకటిన్నర కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయాన్ని, భక్తుల జయజయధ్వానాల మధ్య, 2020,అక్టోబరు-31వతేదీ శనివారంనాడు ప్రారంభించినారు. పాంచాహ్నిక దీక్షతో సాగుతున్న పూజలతో చివరి రోజున విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించినారు. అనంతరం ధ్వజస్థంభాన్ని ఉత్సాహ పూర్వక వాతావరణంలో ప్రతిష్ఠించినారు. తదనంతరం వేదపండితులు శాంతికళ్యాణం నిర్వహించినారు. [1]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,686 - పురుషుల సంఖ్య 1,373 - స్త్రీల సంఖ్య 1,313 - గృహాల సంఖ్య 664; 2001వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,279.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,136, మహిళల సంఖ్య 1,143, గ్రామంలో నివాస గృహాలు 514 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 833 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం జిల్లా;2020,నవంబరు-1,5వపేజీ.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]