బస్తీ బుల్‌బుల్
Appearance
బస్తీ బుల్ బుల్ (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.వి.ఆర్.శేషగిరిరావు |
---|---|
నిర్మాణం | జి.వి.రామచంద్రరావు |
తారాగణం | విజయచందర్, విజయలలిత |
సంగీతం | ఎస్.పి.కోదండపాణి |
నేపథ్య గానం | పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి |
ఛాయాగ్రహణం | మధు |
కూర్పు | సురేంద్రనాథ్ రెడ్డి |
నిర్మాణ సంస్థ | శ్రీ రామా ఆర్ట్స్ |
భాష | తెలుగు |
బస్తీ బుల్ బుల్ 1971 లో విడుదలైన తెలుగు సినిమా.
చిత్రకథ
[మార్చు]ఇందిర (మణిమాల) భర్త లేని సమయంలో హత్య చేయబడుతుంది. కూతురు ప్రతిమ (విజయలలిత), భర్త రావుజీ (ప్రభాకర రెడ్డి) కలిసి సి.ఐ.డి. ప్రకాష్ (విజయచందర్) సాయంతా ఈ మిస్టరీని ఛేదిస్తారు.
నటీనటులు
[మార్చు]- విజయచందర్ - సి.ఐ.డి. ప్రకాష్
- విజయలలిత - ప్రతిమ, ప్రభాకర రెడ్డి కూతురు
- ప్రభాకర రెడ్డి - రావుజీ
- మణిమాల - ఇందిర, ప్రభాకర రెడ్డి భార్య
- రామచంద్రరావు
- సంధ్యారాణి
- కె.వి.చలం
- జ్యోతిలక్ష్మి
పాటలు
[మార్చు]- అబ్బో అమ్మో హాయీ మావా.. దొంగల్లె నా పక్కకు చేరేవు హంగు - ఎల్.ఆర్. ఈశ్వరి
- అయ్యయ్యో మావా అమ్మమ్మో బావా ఒక చుక్కేసుకో - ఎల్.ఆర్. ఈశ్వరి కోరస్
- ఈ కళ్ళలో ఈ గుండెలో మధురాల బాధ నిండేనులే (1) - పి.సుశీల
- ఈ కళ్ళలో ఈ గుండెలో మధురాల బాధ నిండేనులే (2) - పి.సుశీల
- ఎన్నడూ చూడని వింతలే నేడు చూపేనులే ఓ కలలాగ తోచేనులే - పి.సుశీల
- ఏ ఎండకా గొడుగు పట్టు రాజా నువ్వు పట్టకుంటే నీ నోట మట్టి రాజా - ఎల్.ఆర్. ఈశ్వరి
- నీలాల కళ్ళలోన లే లేత నవ్వులోన ఏవొ ఏవొ అల్లరి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్. ఈశ్వరి