బహదూర్‌పుర మండలం (హైదరాబాద్ జిల్లా)
స్వరూపం
| బహదూర్‌పుర మండలం | |
| — మండలం — | |
| అక్షాంశరేఖాంశాలు: 17°21′27″N 78°27′42″E / 17.357372°N 78.461780°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | హైదరాబాదు |
| మండలం | బహదూర్‌పుర మండలం (హైదరాబాద్ జిల్లా) |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | |
| ఎస్.టి.డి కోడ్ | |
బహదూర్‌పుర మండలం, తెలంగాణ రాష్ట్రం,హైదరాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]ఈ మండలం మొత్తం ప్రాంతం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోకి వస్తుంది.[2]ఇది హైదరాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది. 2011 భారత జనగణన ప్రకారం, బహఫ్దూర్‌పురా మండల విస్తీర్ణం 16.4 చ.కి.మీ., జనాభా 4,68,158.
మండలం లోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Mandals & Villages list of Hyderabad District". Archived from the original on 2019-01-10. Retrieved 2019-01-18.
- ↑ "Reorganised list of District,Mandal,Villages of GHMC". Archived from the original on 2019-02-24. Retrieved 2019-01-18.