బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం
(బహదూర్‌పూరా అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
హైదరాబాదు జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో బహదూర్‌పూరా శాసనసభ నియోజకవర్గం ఒకటి. 2002 డీలిమిటేషన్ చట్టం ప్రకారం 2009 ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గం సృష్టించబడింది. అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం అల్లాబాద్, జహనుమ, తాద్‌బన్, ఫలక్‌నుమా, బహదూర్‌పుర, దూత్‌బౌలి, హషామాబాద్ ప్రాంతాలను కలిగి ఉంది:
ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు[మార్చు]
- హైదరాబాదు కార్పోరేషన్‌లోని వార్డు సంఖ్య 19 (పాక్షికం), వార్డు సంఖ్య 13 (పాక్షికం).
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
సంవత్సరం | నియోజకవర్గం రకం | విజేత | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|
2018 | జనరల్ | మహ్మద్ మొజం ఖాన్ | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | 96,993 | ఇనాయత్ అలీ బక్రీ | టీఆర్ఎస్ | 14,475 |
2014 | జనరల్ | మహ్మద్ మొజం ఖాన్ | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | 106874 | మొహమ్మద్ అబ్దుల్ రహ్మాన్ | తెలుగుదేశం | 11829 |
2009 | జనరల్ | మహ్మద్ మొజం ఖాన్ | ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ | 65453 | మీర్ అహ్మద్ ఆలీ | సి.పి.ఐ | 871 |
మూలాలు[మార్చు]
- http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=05[permanent dead link]