బహుదా నది

వికీపీడియా నుండి
(బహుదా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బహుదా నది గజపతి జిల్లా లోని రామగిరి కొండలపై పుట్టి గంజాం జిల్లా గుండా ప్రవహించి శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీని పొడవు 73 కి.మీ . దీని పరీవాహక ప్రాంతం 1250 కి.మీ.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బహుదా_నది&oldid=2212240" నుండి వెలికితీశారు