బాఘీ 4
స్వరూపం
బాఘీ 4 2025లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సాజిద్ నదియద్వాలా నిర్మించిన ఈ సినిమాకు ఎ. హర్ష దర్శకత్వం వహించాడు. బాఘీ సినిమా సిరీస్‌లో ఇది నాల్గవ భాగమైన ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్, సోనమ్ బజ్వా, హర్నాజ్ సంధు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది.[1][2]
నటీనటులు
[మార్చు]- రణవీర్ "రోనీ" ప్రతాప్ సింగ్ గా టైగర్ ష్రాఫ్
- చాకోగా సంజయ్ దత్[3]
- అలీషా & అవంతికగా ద్విపాత్రాభినయంలో హర్నాజ్ సంధు[4]
- ఒలివియా/ప్రతిష్టగా సోనమ్ బజ్వా[5]
- జీతేందర్ "జీతు" ప్రతాప్ సింగ్, రోనీ సోదరుడిగా శ్రేయాస్ తల్పాడే
- పవన్ శంకర్
- ఇన్స్పెక్టర్ గా ఉపేంద్ర లిమాయే
- సౌరభ్ సచ్‌దేవా పాలోగా, చాకో సోదరుడు
- క్యాథరిన్గా షీబా ఆకాశ్‌దీప్ సబీర్
- పాలి పెహెల్వాన్ గా సుదేష్ లెహ్రీ
- డాక్టర్ ఆనంద్ పాల్ సింగ్ గా మహేష్ ఠాకూర్
- క్రిస్టీగా నిఖత్ ఖాన్
- సునీత్ మొరార్జీ ఇన్స్పెక్టర్ శరద్ కుటే[6]
- పీటర్ గా మెల్విన్ లూయిస్
- పెడ్రోగా విశాల్ సింగ్
- విల్సన్ గా ప్రశాంత్ సింధు
- పండిట్‌గా రాజేన్ సనాథర
మూలాలు
[మార్చు]- ↑ "Is Tiger Shroff's Baaghi 4 A Remake Of Erica Fernandes' Ainthu Ainthu Ainthu? Here's What We Know". Times Now (in ఇంగ్లీష్). 2025-09-05. Retrieved 2025-09-05.
- ↑ "Tiger Shroff announces 'Baaghi 4' release date; promises 'a darker spirit, a bloodier mission'". Times of India. Archived from the original on 18 November 2024. Retrieved 18 November 2024.
- ↑ "Every aashiq is a villain: Sanjay Dutt's and Arunoday Singh's intense poster from Baaghi 4 unveiled". India Today (in ఇంగ్లీష్). 9 December 2024. Retrieved 9 December 2024.
- ↑ "Miss Universe Harnaaz Sandhu Joins Tiger Shroff, Sanjay Dutt in 'Baaghi 4' – Global Bulletin". Variety (in ఇంగ్లీష్). 12 December 2024. Retrieved 12 December 2024.
- ↑ "Sonam Bajwa joins Tiger Shroff in 'Baaghi 4'". The Hindu (in ఇంగ్లీష్). 10 December 2024. Archived from the original on 12 December 2024. Retrieved 12 December 2024.
- ↑ "Sunit Morarjee on Baaghi 4: "If you assumed that the last three instalments of Baaghi were loaded, wait till you watch this one"". Bollywood Hungama (in అమెరికన్ ఇంగ్లీష్). 2 September 2025. Retrieved 2 September 2025.