బాచిలర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాచిలర్స్
దర్శకత్వంసానా యాదిరెడ్డి
స్క్రీన్‌ప్లేసానా యాదిరెడ్డి
కథరవి చావలి
నిర్మాతసానా యాదిరెడ్డి
నటవర్గంశివాజీ
మాన్య
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
కూర్పుకె. రమేష్
సంగీతంశశి ప్రీతమ్
నిర్మాణ
సంస్థ
సానా క్రియేషన్స్
విడుదల తేదీలు
7 జూలై, 2000
నిడివి
123 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

బాచిలర్స్, 2000 జూలై 7న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సానా క్రియేషన్స్ పతాకంపై సానా యాదిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, మాన్య నటించగా, శశి ప్రీతమ్ సంగీతం అందించాడు.[2]

నటవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

ఈ చిత్రానికి శశి ప్రీతమ్ సంగీతం అందించాడు. ఘంటాడి కృష్ణ, వరికుప్పల యాదగిరి పాటలు రాశాడు.[3]

  1. ఎందుకురా నువ్వు (రచన, గానం: ఘంటాడి కృష్ణ)
  2. ఎన్నడు లేని (రచన: ఘంటాడి కృష్ణ, గానం: సురేఖామూర్తి, శశి ప్రీతమ్)
  3. ఇది కుర్రకారు (రచన: వరికుప్పల యాదగిరి, గానం: వరికుప్పల యాదగిరి, శశి ప్రీతమ్)
  4. రాజమణి జలగమణి (రచన: వరికుప్పల యాదగిరి, గానం: శశి ప్రీతమ్)
  5. వారెవా ఏమందం (రచన: వరికుప్పల యాదగిరి, గానం: వరికుప్పల యాదగిరి)

మూలాలు[మార్చు]

  1. "Bachelors 2000 Telugu Movie". MovieGQ. Retrieved 30 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "bachelors movie reviews". www.movies.fullhyderabad.com. Retrieved 30 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Bachelors Songs Download". Naa Songs. 2017-01-02. Retrieved 30 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు[మార్చు]