Coordinates: 17°32′49″N 78°21′54″E / 17.54685°N 78.365023°E / 17.54685; 78.365023

బాచుపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాచుపల్లి మండలం
బాచుపల్లి చెఱువు
బాచుపల్లి మండలం is located in Telangana
బాచుపల్లి మండలం
బాచుపల్లి మండలం
తెలంగాణలో హైదరాబాదు స్థానసూచిక
బాచుపల్లి మండలం is located in India
బాచుపల్లి మండలం
బాచుపల్లి మండలం
బాచుపల్లి మండలం (India)
నిర్దేశాంకాలు: 17°32′49″N 78°21′54″E / 17.54685°N 78.365023°E / 17.54685; 78.365023
రాష్ట్రందస్త్రం:Government of Telangana Logo.png Telangana
జిల్లాలుమేడ్చల్ జిల్లా
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంGHMC
 • నిర్వహణగ్రేటర్ హైద్రాబాదు మునిసిపల్ కార్పోరేషన్, HMDA
భాష
 • అధికారిక భాషలుతెలుగు
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
500 090
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుTS-08
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, బాచుపల్లి మండలం స్థానాలు

బాచుపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాకు చెందిన మండలం.[1]

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2]దానికి ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం మ‌ల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  2  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

నూతన మండలంగా గుర్తింపు[మార్చు]

లోగడ బాచుపల్లి  మండలం రంగారెడ్డి జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలోని కుత్బుల్లాపూర్ మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా బాచుపల్లి గ్రామం/పట్టణ ప్రాంతాన్ని (1+01) రెండు పట్టణ/గ్రామ ప్రాంతాలతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

కొత్త గణాంకాలు[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 18 చ.కి.మీ. కాగా, జనాభా 48,835. జనాభాలో పురుషులు 24,985 కాగా, స్త్రీల సంఖ్య 23,850. మండలంలో 12,814 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]