బాడంగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బాడంగి
—  మండలం  —
విజయనగరం పటములో బాడంగి మండలం స్థానం
విజయనగరం పటములో బాడంగి మండలం స్థానం
బాడంగి is located in Andhra Pradesh
బాడంగి
బాడంగి
ఆంధ్రప్రదేశ్ పటంలో బాడంగి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°29′41″N 83°22′06″E / 18.494679°N 83.368241°E / 18.494679; 83.368241
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రం బాడంగి
గ్రామాలు 27
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 49,384
 - పురుషులు 24,881
 - స్త్రీలు 24,503
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.18%
 - పురుషులు 59.65%
 - స్త్రీలు 32.38%
పిన్‌కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 535 578
ఎస్.టి.డి కోడ్

బాడంగి (ఆంగ్లం: bāḍaṅgi), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.[1] (వినండి: Listeni/bɑːdʌnɡi/)

విమానాశ్రయం[మార్చు]

బాడంగి సమీపంలో బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన విమానాశ్రయం ఉంది.[2] ఇది మండలంలోని మల్లంపేట, పూడివలస, బాడంగి గ్రామాల మధ్య 233 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పబడినది. దీని రన్‌ వే ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. కొన్ని దశాబ్దాల క్రితం ఇక్కడి ప్రాంతంలోని రాగులు, గోధుమలు వంటి పంటలను ఎగుమతి, దిగుమతి చేసుకునేందుకు దీనిని నిర్మించారు. అప్పట్లో ఈ ప్రాంతవాసులకు జీవన ఉపాధి లభించగా, ఇప్పడు కొంత మంది స్థానిక రైతులకు, వ్యాపార వర్గాలకు ఉపయోగపడుతోంది. అలాగే వ్యవసాయ రైతులు తమ వరిపంట నూర్పులకు వినియోగిస్తుండగా ఇటుకల వ్యాపారులు ఇటుకలను తయారుచేసి అక్కడ ఆరబెట్టకోవడానికి వాడుకుంటున్నారు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 49,384 - పురుషులు 24,881 - స్త్రీలు 24,503

మూలాలు[మార్చు]



"https://te.wikipedia.org/w/index.php?title=బాడంగి&oldid=2736018" నుండి వెలికితీశారు