బాడిగ రామకృష్ణ
స్వరూపం
| బాడిగ రామకృష్ణ | |||
![]()
| |||
| నియోజకవర్గం | మచిలీపట్నం | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1942 September 2 విజయవాడ, ఆంధ్రప్రదేశ్ | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
| జీవిత భాగస్వామి | బి.ప్రేమలత | ||
| సంతానం | 1 కుమారుడు, 3 కుమార్తెలు | ||
| నివాసం | సికింద్రాబాదు | ||
| May 12, 2006నాటికి | |||
బాడిగ రామకృష్ణ (జ: సెప్టెంబర్ 2, 1942) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. అతను పారిశ్రమలు, కామర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కమిటీల్లో క్రియాశీలక సభ్యునిగా ఉన్నాడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను 1942 సెప్టెంబరు 2న శేషగిరిరావు, రామాయణ దంపతులకు జన్మించాడు. పాఠశాల విద్యానంతరం 1959-60లో ప్రీ యూనివర్శిటీ కోర్సును ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Ramakrishna Badiga Biography, Age, Height, Weight, Family, Caste, Wiki & More". www.celebrityborn.com. Archived from the original on 2022-01-18. Retrieved 2021-01-02.
