బాడిగ రామకృష్ణ
స్వరూపం
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| బాడిగ రామకృష్ణ | |||
| నియోజకవర్గం | మచిలీపట్నం | ||
|---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1942 సెప్టెంబరు 2 విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ | ||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెసు | ||
| జీవిత భాగస్వామి | బి.ప్రేమలత | ||
| సంతానం | 1 కుమారుడు మరియు 3 కుమార్తెలు | ||
| నివాసం | సికింద్రాబాదు | ||
| May 12, 2006నాటికి | మూలం | http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4019 | |
బాడిగ రామకృష్ణ (జ: సెప్టెంబర్ 2, 1942) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు.