బాదాసాహి శాసనసభ నియోజకవర్గంఒడిశా రాష్ట్రంలోని 147 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాలాసోర్ లోక్‌సభ నియోజకవర్గం, మయూర్‌భంజ్ జిల్లా పరిధిలో ఉంది. బాదాసాహి నియోజకవర్గ పరిధిలో బెట్నోటి బ్లాక్, బాదాసాహి బ్లాక్‌లోని 21 గ్రామ పంచాయితీలు బాదాసాహి, బలభద్రపూర్, భీమ్డా, బీరేశ్వర్‌పూర్, చందన్‌పూర్, ఛెలియా (A), డ్యూలియా, దుర్గాపూర్, జోగ్నియుగావ్, కెందుడిహా, కోచిలఖుంత, మాదాపూర్, మంగోవింద్‌పూర్, మణిత్రి, పాటిసారి, సల్గా పాన్స్ సుహాగ్‌పూర్, తలపడ, ప్రతాపూర్ ఉన్నాయి.[1][2]