Jump to content

బాదాస్ రవి కుమార్

వికీపీడియా నుండి
బాదాస్ రవి కుమార్
దర్శకత్వంకీత్ గోమ్స్
రచన
మాటలు
  • బంటీ రాథోడ్
నిర్మాత
  • హిమేశ్ రేషమ్మియా
  • ఎం.పి.సింగ్ కునాల్
  • భౌమిక్ గొండలియా శ్రీవాస్తవ
  • మనోజ్ శ్రీవాస్తవ
  • రాజేంద్ర తోరస్కర్
తారాగణం
ఛాయాగ్రహణంమనోజ్ సోని
కూర్పురామేశ్వర్ ఎస్. భగత్
సంగీతంహిమేశ్ రేషమ్మియా
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుఏఏఎ ఫిలిమ్స్[1]
విడుదల తేదీ
7 ఫిబ్రవరి 2025 (2025-02-07)
సినిమా నిడివి
142 నిమిషాలు[2]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹ 20 కోట్లు[3]
బాక్సాఫీసు₹ 11.50 కోట్లు[4]

బాదాస్ రవి కుమార్ 2025లో విడుదలైన హిందీ సినిమా. కీత్ గోమ్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిమేశ్ రేషమ్మియా మెలోడీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాలో హిమేశ్ రేషమ్మియా, ప్రభుదేవా, కీర్తి కుల్హారీ, సిమోనా జె, సౌరభ్ సచ్‌దేవా, సంజయ్ మిశ్రా, జానీ లీవర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలైంది.[5]

ఈ సినిమాను నవంబర్ 2022లో ప్రకటించగా నిర్మాణం సెప్టెంబర్ 2023లో ప్రారంభమై షూటింగ్ భారతదేశం, ఒమన్, యునైటెడ్ కింగ్‌డమ్‌ల ఏప్రిల్ 2024లో పూర్తి చేశారు.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకి హిమేష్ రేషమ్మియా సంగీతం, నేపథ్య సంగీతాన్ని సమకూర్చగా, మయూర్ పూరి, సమీర్ అంజాన్, రేషమ్మియా సాహిత్యం రాశారు.[8] ఈ పాటలను 2025 జనవరి 6న విడుదల చేశారు.[9]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."దిల్ కే తాజ్ మహల్ మెయిన్"మయూర్ పూరిహిమేశ్ రేషమ్మియా4:27
2."హుక్‌స్టెప్ హుక్కా బార్"హిమేశ్ రేషమ్మియాహిమేశ్ రేషమ్మియా, సునిధి చౌహాన్, షానన్ కె4:35
3."బజార్-ఎ-ఇష్క్"షబ్బీర్ అహ్మద్హిమేశ్ రేషమ్మియా, శ్రేయ ఘోషాల్4:29
4."టెర్రే ప్యార్ మే"హిమేశ్ రేషమ్మియాహిమేశ్ రేషమ్మియా, (ఆలాప్స్ బై మొహమ్మద్ డానిష్)5:33
5."తందూరి డేస్"హిమేశ్ రేషమ్మియాహిమేశ్ రేషమ్మియా, అదితి సింగ్ శర్మ4:05
6."బటర్‌ఫ్లై టిట్లియాన్ (ప్రమోషనల్)"సోనియా కపూర్హిమేశ్ రేషమ్మియా5:15
7."ఫాతో కే దోర్ మే చైన్ హో తుమ్"షబ్బీర్ అహ్మద్హిమేశ్ రేషమ్మియా, సల్మాన్ అలీ , జ్యోతికా టాంగ్రీ , నిత్న్ కుమార్, సచిన్ కుమార్ వాల్మీకి, నిష్ఠా శర్మ మరియు అంకోనా ముఖర్జీ4:48
8."బర్సాత్" (సంగీతం: సంజీవ్ దర్శన్)సమీర్ అంజాన్హిమేశ్ రేషమ్మియా3:51
మొత్తం నిడివి:37:03

మూలాలు

[మార్చు]
  1. Hungama, Bollywood (4 February 2025). "EXCLUSIVE: BIG win for moviegoers as Badass Ravi Kumar and Loveyapa to release with ROCK-BOTTOM ticket prices of Rs. 99 or 149 in most cinemas : Bollywood News". Bollywood Hungama. Retrieved 4 February 2025.
  2. "Badass Ravi Kumar". Central Board of Film Certification.
  3. "Himesh Reshammiya waives his fees for Badass Ravi Kumar; here's how film recovered its 20 crore budget before release". Pinkvilla (in ఇంగ్లీష్). 5 January 2025. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  4. Singh, Nisha (2025-02-18). "Box Office: With Badass Ravi Kumar nearing end of theatrical run, Himesh Reshammiya to focus on music tour?". Pinkvilla (in ఇంగ్లీష్). Retrieved 2025-02-20.
  5. "'Badass Ravi Kumar' movie review: Himesh Reshammiya fights, sings and romances his way through an over-the-top masala film" (in Indian English). The Hindu. 8 February 2025. Archived from the original on 7 March 2025. Retrieved 7 March 2025.
  6. "Badass Ravi Kumar trailer: Himesh Reshammiya and Prabhu Deva amp up cringe in '80s type ki picture'". The Indian Express (in ఇంగ్లీష్). 5 January 2025. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  7. "Badass Ravikumar trailer OUT: Himesh Reshammiya is the angry young man of the 80s". The Times of India. 5 January 2025. ISSN 0971-8257. Retrieved 5 January 2025.
  8. "'Badass Ravi Kumar' trailer: Himesh Reshammiya's funky tribute to '80s Bollywood masala cinema". The Hindu (in Indian English). 5 January 2025. ISSN 0971-751X. Archived from the original on 5 January 2025. Retrieved 5 January 2025.
  9. "Dil Ke Taj Mahal Meinn | Badass Ravi Kumar | Himesh Reshammiya | Prabhu Dheva | In Cinemas 7 February". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 7 January 2025.

బయటి లింకులు

[మార్చు]