బాద్‌గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Budgam District
District
Location map for Budgam District in Jammu & Kashmir state
Location map for Budgam District in Jammu & Kashmir state
Country India
StateJammu and Kashmir
Established1979
HeadquartersBudgam
విస్తీర్ణం
 • Total1 కి.మీ2 (530 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం735
 • సాంద్రత537/కి.మీ2 (1,390/చ. మై.)
Languages
 • OfficialUrdu
ప్రామాణిక కాలమానముUTC+5:30 (IST)
Sex ratio1.13250283 /
Literacy57.98%
జాలస్థలిbudgam.nic.in

జమ్ము కాశ్మీర్ రాష్ట్ర జిల్లాలలో బాద్‌గం జిల్లా ఒకటి. ఇది 1979లో రూపొందించబడింది.[1]

నిర్వహణ[మార్చు]

బాద్‌గం జిల్లా 1979 నుండి ఉనికిలో ఉంది. మునుపు ఈ భూభాగం శ్రీనగర్ జిల్లాలో భాగంగా ఉంది. పాతకాలంలో బాద్‌గాం బారముల్లా జిల్లాలో భాగంగా ఉంది. అదేసమయం శ్రీనగర్ అనంతనాగ్ జిల్లాలో భాగంగా ఉంది. అప్పుడు ఇది శ్రీప్రతాప్ తాలూకాగా ఉండేది. చారిత్రక ఆధారాలు బాద్‌గం దీసుపరగణాగా ఉండేదని తెలియజేస్తుంది. ప్రఖ్యాత చరిత్రకారుడు ఖ్వాజా అజం దెమారి ఈ ప్రాంతం ఒకప్పుడు దీద్మార్బగ్ అని పిలువవడిందని భావిస్తున్నారు.

సరిహద్దులు[మార్చు]

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు శ్రీనగర్
దక్షిణ సరిహద్దు పుల్వామా
నైరుతీ సరిహద్దు పూంచ్
మండలాలు 8 బీర్వా, నాగం, బాద్‌గం, బి.కె పోక్రా, ఖాన్, ఖాగ్, నర్బల్, చదోరా.[2]
తాలూకాలు 5 షెరారీ షరీఫ్, బీర్వా, బాద్‌గం, చదూరా, ఖాంసాహిబ్[3]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 735,753, [4]
ఇది దాదాపు. గయానా దేశ జనసంఖ్యకు సమానం..[5]
అమెరికాలోని. అలాస్కా రాష్ట్ర జనసంఖ్యకు సమం[6]
640 భారతదేశ జిల్లాలలో. 494 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 537 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.18%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి.
జాతియ సరాసరి (928) కంటే. 883:1000 [4]
అక్షరాస్యత శాతం. 57.98%., [4]
జాతియ సరాసరి (72%) కంటే.
2001-2011 మధ్య అక్షరాస్యతాభివృద్ధి 39.54%

విద్య[మార్చు]

ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు కలిపి బాద్‌గం జిల్లాలో 98 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 33 హైస్కూల్స్ ఉన్నాయి. బాద్‌గం జిల్లాలోని పల్లార్ గ్రామంలో ఒక ప్రభుత్వ డిగ్రీకాలేజ్ ఉంది. 1990 నుండి బాద్‌గంలో అక్షరాస్యత అభివృద్ధికి పాటుబడిన పాఠశాలలలో ప్రధానమైనది ఆర్.ఎం.పి స్కూల్. ఈ పాఠశాల విద్యార్థులు ఐ.ఎ.ఎస్ ఆఫీసర్లు, డాక్టర్, ఇంజనీర్, పాత్రికేయులు, లాయర్లు మరియు విజయవంతమైన వ్యాపాలుగా గుర్తింపు పొందారు. ఈ పాఠశాల ప్రస్తుతం నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తుంది. ఈ పాఠశాల స్థాపించినప్పటి నుండి 100% ఫలితాలను సాధించడం విశేషం. 1990లో ఈ పాఠశాలను నూర్ ముహమ్మద్ వాని చేత ప్రారంభించబడింది.

ఆకర్షణలు[మార్చు]

  • దూద్పాథర్.
  • యూస్మార్గ్
  • టాస్మైదాన్
  • నీల్నాగ్ మరియు ఖాగ్

ప్రముఖులు[మార్చు]

  • ఆగా సైద్ యూసఫ్ - అల్ - మూసవి :- జామ్మూ కాశ్మీర్ అంజుమన్ షరీ షియాన్ అధ్యక్షుడు. ఆయన కాశ్మీర్ హింసాత్మకచర్యలకు ముగింపు కలిగించాడని గుర్తించబడుతున్నాడు. ఆయన విద్యాభివృద్ధికి, సాంఘిక సంస్కరణలకు మరియు సేవాకార్యక్రమాల కొరకు విశేషకృషి చేసాడు.[7]

[8] [9]

  • శ్రీ సైద్ సాని మవ్లానా సైద్ అలీ షాహ్ బుఖారి :- 1914 నవంబరు 30లో జన్మించాడు. ఆయనను శ్రీ సైద్ అని కూడా పిలువబడ్డాడు.
  • మీర్ వైజ్.
  • ముస్లే మిలత్ (మత మరియు రాజకీయ నాయకుడు) :- తన ప్రాంత సాంఘిక - ఆర్థిక అభివృద్ధికి కృషిచేసాడు. ఆయన అంజుమన్ మఝర్ ఉల్ హాక్ స్థాపించాడు. 1957-1977 లో శాసనసభ ఎన్నికలో పాల్గొన్నాడు. ఒకసారి బాద్‌గం మరొకసారి బీర్వా నియోజకవర్గాంలో పోటీచేసాడు. ఒకసారి నేషనల్ కాంఫరెంస్ తరఫున మరొకసారి జనతాపార్టీ తరఫున పోటీ చేసాడు.

[10] [11] [12]

మూలాలు[మార్చు]

  1. http://www.tehelka.com/are-kashmiri-shias-the-next-pandits/
  2. Statement showing the number of blocks in respect of 22 Districts of Jammu and Kashmir State including newly Created Districts dated 2008-03-13, accessed 2008-08-30
  3. "ERO's and AERO's". Chief Electoral Officer, Jammu and Kashmir. Retrieved 2008-08-28.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Guyana 744,768 line feed character in |quote= at position 7 (help)
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.  Alaska 710,231 line feed character in |quote= at position 8 (help)
  7. Behnegarsoft.com (2012-09-09). "Taqribnews (TNA) - Daylong Hajj conference held in Kashmir". Taghribnews.com. Retrieved 2013-09-30.
  8. Behnegarsoft.com (2012-09-22). "Taqribnews (TNA) - Protests Against Anti-Islam Film Rock Kashmir". Taghribnews.com. Retrieved 2013-09-30.
  9. "Pairwan-e-Vilayat conference pitches for unity among Muslims". Dailykashmirimages.com. Retrieved 2013-09-30.
  10. "Beerwah Assembly Election 1977, Jammu & Kashmir". Empoweringindia.org. Retrieved 2012-12-24.
  11. "Making democracy meaningful, Know our Representative & Candidate". Empowering India. Retrieved 2012-12-24.
  12. "Budgam â€" This Central Kashmir district has 5 segments, 3,83,914 voters - Early Times Newspaper Jammu Kashmir". Earlytimesnews.com. 2008-12-07. Retrieved 2012-12-24.

బయటి లింకులు[మార్చు]

మూస:Jammu and Kashmir topics

ములాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బాద్‌గం&oldid=2353137" నుండి వెలికితీశారు