Jump to content

బానూ గుల్జార్

వికీపీడియా నుండి
బానూ గుల్జార్
Sport
Countryభారతదేశం
Sportఅథ్లెటిక్స్
Event100 మీ.
Medal record
మహిళల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place1951 న్యూ ఢిల్లీ4x100 మీ. రిలే

బానూ గుల్జార్ ఒక భారతీయ అథ్లెటిక్ క్రీడాకారిణి. ఈమె 1951లో న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలలో మహిళల 4x100 మీ. రిలే పోటీలో మేరీ డిసౌజా సెక్వీరా, రోషన్ మిస్త్రీ, పాట్ మెండోంకాలతో కలిసి పరిగెట్టి రజత పతకాన్ని సాధించింది.[1]

సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1951ఆసియా క్రీడలున్యూఢిల్లీ, భారతదేశం2వ4x100 మీ. రిలే51.9

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Banoo Gulzar". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 January 2026.