Jump to content

బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
బాన్సువాడ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°22′48″N 77°52′48″E మార్చు
పటం

కామారెడ్డి జిల్లాలోని 4 శాసనసభ (శాసనసభ) నియోజకవర్గాలలో బాన్స్‌వాడ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2023[1] 14 బాన్సువాడ జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి పు భారత రాష్ట్ర సమితి 76278 ఏనుగు రవీందర్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 52814
2018 14 బాన్సువాడ జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి పు టిఆర్ఎస్ 77943 కాసుల బాల్‌రాజ్ పు కాంగ్రెస్ పార్టీ 59458
2014 14 బాన్సువాడ జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి పు టిఆర్ఎస్ 65868 కాసుల బాల్‌రాజ్ పు కాంగ్రెస్ పార్టీ 41938
2011 ఉప ఎన్నిక[2] బాన్సువాడ జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి పు టిఆర్ఎస్ 83245 బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ పు కాంగ్రెస్ పార్టీ 33356
2009 14 బాన్సువాడ జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి పు తెలుగుదేశం పార్టీ 69857 బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ పు కాంగ్రెస్ పార్టీ 43754
2004 235 బాన్సువాడ జనరల్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్ పు కాంగ్రెస్ పార్టీ 61819 పోచారం శ్రీనివాసరెడ్డి పు తెలుగుదేశం పార్టీ 49471
1999 235 బాన్సువాడ జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి పు తెలుగుదేశం పార్టీ 72179 కిషన్ సింగ్ పు కాంగ్రెస్ పార్టీ 40495
1994 235 బాన్సువాడ జనరల్ పోచారం శ్రీనివాసరెడ్డి పు తెలుగుదేశం పార్టీ 77495 బీనాదేవి స్త్రీ కాంగ్రెస్ పార్టీ 20023
1989 235 బాన్సువాడ జనరల్ కత్తెర గంగాధర్ పు తెలుగుదేశం పార్టీ 44377 రెడ్డిగారి వెంకట్రామిరెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 41934
1985 235 బాన్సువాడ జనరల్ ఎస్.వి.ఎల్.నరసింహారావు పు తెలుగుదేశం పార్టీ 44904 రెడ్డిగారి వెంకట్రామిరెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 35804
1983 235 బాన్సువాడ జనరల్ కిషన్ సింగ్ పు స్వతంత్ర అభ్యర్ధి 36346 ఎం.శ్రీనివాసరావు పు కాంగ్రెస్ పార్టీ 24459
1978 235 బాన్సువాడ జనరల్ ఎం.శ్రీనివాసరావు పు కాంగ్రెస్ (ఇందిరా) 31178 నారాయణరావు జాధవ్ పు స్వతంత్ర అభ్యర్ధి 11940
1972 231 బాన్సువాడ జనరల్ ఎం.శ్రీనివాసరావు పు కాంగ్రెస్ పార్టీ 20279 నార్ల రాజయ్య పు స్వతంత్ర అభ్యర్ధి 17687
1967 231 బాన్సువాడ జనరల్ ఎం.శ్రీనివాసరావు పు కాంగ్రెస్ పార్టీ 24198 కె.ఎల్.ఎన్.గౌడ్ పు స్వతంత్ర అభ్యర్ధి 15208
1962 240 బాన్సువాడ జనరల్ శ్రీనివాసరెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 21418 నార్ల రాజయ్య పు స్వతంత్ర అభ్యర్ధి 18395
1957 37 బాన్సువాడ జనరల్ ఎల్లాప్రగడ సీతాకుమారి స్త్రీ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం
1952 240 బాన్సువాడ జనరల్ సంగం లక్ష్మీబాయి స్త్రీ కాంగ్రెస్ పార్టీ 24905 కిషన్‌రావు పు స్వతంత్ర అభ్యర్ధి 10238

2004 ఎన్నికలు

[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో బాన్స్‌వాడ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన బజిరెడ్డి గోవర్థన్ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డిపై 12304 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. గోవర్థన్‌కు 61733 ఓట్లు లభించగా, శ్రీనివాస్‌కు 42429 ఓట్లు వచ్చాయి.

2023 ఎన్నికలు

[మార్చు]

2023 ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా యెండల లక్ష్మీనారాయణ పోటీ చేశారు[3].

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  2. Eenadu (16 December 2023). "ఉమ్మడి జిల్లలో 8 ఉప ఎన్నికలు". Archived from the original on 16 December 2023. Retrieved 16 December 2023.
  3. Eenadu (11 November 2023). "ఉద్యమ నాయకులు..ప్రస్తుత ప్రత్యర్థులు". Archived from the original on 14 January 2024. Retrieved 14 January 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]